Swetha
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్. ఈ సినిమాపై రోజుకు ఓ రూమర్ వినిపిస్తుంది. కానీ అఫీషియల్ గా మాత్రం సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇక ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్. ఈ సినిమాపై రోజుకు ఓ రూమర్ వినిపిస్తుంది. కానీ అఫీషియల్ గా మాత్రం సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇక ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమా కోసం లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ లాంగ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కు సంబంధించిన యాక్షన్ సీన్స్ , సాంగ్ ను షూట్ చేయబోతున్నారట. ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన సీన్స్ ను కూడా షూట్ చేయబోతున్నారట.
పైగా దీనికోసం తారక్ కొత్త గెటప్ ట్రై చేస్తున్నాడట. తారక్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ మూవీగా ఉండబోతుందంట. అందుకోసమే ప్రశాంత్ నీల్ ఈ స్క్రిప్ట్ కోసం చాలా టైం తీసుకుంటున్నాడట. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ తీసిన సినిమాలలో ఇదే బెస్ట్ మూవీగా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.