గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా కేవలం 12 కోట్ల బిజినెస్ తో 35 కోట్ల దాకా వసూలు చేసిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. సింపుల్ కామెడీతో మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ నవ్వించిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ద్వారానే దర్శకుడు అనుదీప్ ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. జాతిరత్నాలు 2 అమెరికా […]
దేనికైనా సుడి ఉండాలని పెద్దలు ఊరికే అనలేదు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇది చాలా అవసరం. శ్రీలీల ఆ సామెతకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది. మొదటి చిత్రం సూపర్ ఫ్లాప్ అయినా అవకాశాలకు కొదవ లేకపోవడం అనూహ్యమే. పెళ్లి సందD ద్వారా రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో పరిచయమైన ఈ అమ్మాయి చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. రవితేజ ధమాకాలో తనే మెయిన్ హీరోయిన్. సీనియర్ హీరో సరసన జోడి కట్టాల్సి వచ్చినా […]
ఒకప్పుడు వరస సినిమాలతో దూసుకుపోయి భాగమతి, నిశ్శబ్దం తర్వాత సైలెంట్ అయిపోయిన అనుష్క ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అతనికి జోడినా లేక మరేదైనా ముఖ్యమైన పాత్రా అనే వివరాలు బయటికి రాలేదు కానీ కొన్ని ఇంటరెస్టింగ్ డీటెయిల్స్ అయితే లీక్ అయ్యాయి. అందులో మొదటిది అనుష్క ఇందులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న చెఫ్ గా నటిస్తోందట. ఏదో ఆషామాషీ వంటలు చేయడం కాకుండా వరల్డ్ వైడ్ గా […]
ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ టాప్ 3లో చోటు కొట్టేసిన జాతరత్నాలు బుల్లితెరపై కూడా సత్తా చాటింది. ఏకంగా 10. 5 టిఆర్పితో జెమిని ఛానల్ కు మంచి కిక్కే ఇచ్చింది. కానీ ఇంతకన్నా ఎక్కువ ఆశించిన సదరు యాజమాన్యం దీని పట్ల ఏ మేరకు హ్యాపీగా ఉన్నారో మరి. నిజానికి ఈ టెలివిజన్ ప్రీమియర్ చాలా ఆలస్యంగా జరిగింది. ఎప్పుడో మార్చిలో సినిమా రిలీజైతే అయిదు నెలల తర్వాత బుల్లితెరపై రావడం అంటే లేట్ అన్నట్టే […]