Swetha
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత ఈ హీరో మళ్ళీ తెరపై కనిపించలేదు. కానీ నెక్స్ట్ వచ్చే సినిమా మాత్రం ఇంకొక బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా నమ్ముతారు. ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి 'అనగనగ ఓ రాజు' అనే సినిమా రాబోతుంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత ఈ హీరో మళ్ళీ తెరపై కనిపించలేదు. కానీ నెక్స్ట్ వచ్చే సినిమా మాత్రం ఇంకొక బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా నమ్ముతారు. ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి 'అనగనగ ఓ రాజు' అనే సినిమా రాబోతుంది.
Swetha
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ హీరో సినిమాలన్నీ కూడా సెపరేట్ జోనర్ లో ఉంటూ ఉంటాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత ఈ హీరో మళ్ళీ తెరపై కనిపించలేదు. కానీ నెక్స్ట్ వచ్చే సినిమా మాత్రం ఇంకొక బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా నమ్ముతారు. కంటెంట్ తో ఉన్న సినిమాలను పిక్ చేసుకుని సినిమా మొత్తాన్ని ఓ శాటిస్ఫాక్షన్ తో చూసేలా చేస్తాడు నవీన్ పోలిశెట్టి. ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి ‘అనగనగ ఓ రాజు’ అనే సినిమా రాబోతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనుంది. మీనాక్షి చౌదరికి ఈ మధ్య కాలంలో బాగానే క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందట. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి అనౌన్స్ చేస్తూ మొదటి గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. . వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సంక్రాంతికి దద్దరిల్లే నవ్వులని ఆనందాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 14న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. సో ఈసారి సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడే ఓ మూవీ రెడీ అయిపోయిందన్నమాట. ఇక ముందు ముందు ఈ రేస్ లో ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి. మరి ఈ సినిమా అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The Star Entertainer @NaveenPolishety is back with a hilarious family entertainer this Sankranthi 😎#AnaganagaOkaRaju is blasting into theatres – January 14th, 2026 ❤️🔥
ఈ సంక్రాంతికి దద్దరిల్లే నవ్వులని ఆనందాన్ని తీసుకొస్తున్నాము….#AOROnJan14th 💫 #NaveenPolishetty4… pic.twitter.com/bsi37OZK77
— Sithara Entertainments (@SitharaEnts) May 26, 2025