iDreamPost
android-app
ios-app

మరో టాలెంట్ బయటపెట్టిన మిస్టర్ పొలిశెట్టి! వీడియో వైరల్!

  • Author ajaykrishna Published - 01:59 PM, Wed - 20 September 23
  • Author ajaykrishna Published - 01:59 PM, Wed - 20 September 23
మరో టాలెంట్ బయటపెట్టిన మిస్టర్ పొలిశెట్టి! వీడియో వైరల్!

ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా కేవలం టాలెంట్ తో సూపర్ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు నవీన్ పొలిశెట్టి. ఇప్పటిదాకా హీరోగా చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేశాయి. ఎక్కడో స్టార్ హీరోల సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన నవీన్.. ఇప్పుడు హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు తర్వాత రీసెంట్ గా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. కేవలం మూడే మూడు సినిమాలతో నవీన్.. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైపోయాడు.

ఫ్యామిలీ ఆడియన్స్ లో నవీన్ క్రేజ్ పీక్స్ లో ఉంది. ఇంతటి సక్సెస్ కి కారణం.. కేవలం నవీన్ స్క్రిప్ట్ సెలక్షన్ అని మాత్రమే చెప్పాలి. ప్రెజెంట్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు తన కెరీర్ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే విధంగా నవీన్ సినిమాలు ఎంచుకుంటున్నాడు. అయితే.. నవీన్ మల్టీటాలెంటెడ్ అని ఆల్రెడీ తెలిసిందే. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఈ మూడు భాషలలో ఏదైనా అనర్గళంగా మాట్లాడగలడు. నిముషాలలో జనాలను ఎంటర్టైన్ చేయగలడు. నవీన్ కామెడీ టైమింగ్ జనాలు జాతిరత్నాలు, ఏజెంట్ ఆత్రేయ మూవీలో చూశారు. కానీ.. తాజాగా తనలో మరో యాంగిల్ బయటపెట్టాడు.

ఇటీవల వినాయక చవితి సందర్బంగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడే పార్లిమెంట్ సమావేశాల గురించి లైవ్ న్యూస్ లో పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచాడు. అచ్చం టీవీ న్యూస్ రీడర్ లాగే నవీన్ న్యూస్ లైవ్ చెప్పడం.. అలాగే బిహేవ్ చేయడం ప్రస్తుతం వీడియోలో వైరల్ అవుతోంది. నవీన్ ఏదైనా నిమిషాలలో గ్రాస్ప్ చేసి.. దాన్ని వెంటనే అనుకరించగలడు. లేదా తన స్టైల్ లో చేసి చూపించగలడు. న్యూస్ రీడర్ గా కూడా నవీన్ ఉన్న ఐదు నిముషాలు జీవించేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ వీడియోని స్వయంగా నవీన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. మరి నవీన్ టాలెంట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio