iDreamPost
android-app
ios-app

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ డిజిటల్, శాటిలైట్ పార్ట్ నర్స్ ఇవే!

  • Published Sep 07, 2023 | 1:39 PM Updated Updated Sep 07, 2023 | 1:39 PM
  • Published Sep 07, 2023 | 1:39 PMUpdated Sep 07, 2023 | 1:39 PM
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ డిజిటల్, శాటిలైట్ పార్ట్ నర్స్ ఇవే!

ప్రముఖ దర్శకుడు అనుదీప్ కేవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ మూవీ విజయంతో ఇతడు ఏకంగా స్టార్ హీరోలా రేంజ్ ను అందుకున్నాడు. ఇతడు గతంలో చాలా చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే జాతిరత్నాలు సినిమా హిట్ తో ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అనుష్కతో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. ఇక విషయ ఏంటంటే? నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. దర్శకుడు పాచిగొళ్ల మహేష్ బాబు ఈ సినిమాని తెరకెక్కించగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఉప్పలాటి కలిసి నిర్మించారు.

ఇటీవల విడుదలైన ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుంది. దీంతో పాటు ఈ చిత్రంపై అంచనాలు కూడా పెరిగాయి. అయితే ఇదే సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా విడుదలైన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంటోంది. కాగా, ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను సైతం సొంత చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లెక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కులు దక్కించుకోగా.., శాటిలైట్ రైట్స్ ను మాత్రం టీవీ ఛానెల్ అయిన జీ తెలుగు దక్కించుకోవడం విశేషం. ఇక ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందని సామాన్య అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss