Swetha
తెలుగు సినిమాలలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్లు.. క్యామియోలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరమీదకు రాబోతుంది. అదే మాస్ మహారాజ్ విత్ నవీన్ పోలిశెట్టి. కామిడి పరంగా పంచ్ డైలాగ్స్ పరంగా ఇద్దరు ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్లే

తెలుగు సినిమాలలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్లు.. క్యామియోలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరమీదకు రాబోతుంది. అదే మాస్ మహారాజ్ విత్ నవీన్ పోలిశెట్టి. కామిడి పరంగా పంచ్ డైలాగ్స్ పరంగా ఇద్దరు ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్లే. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఓ ఇంట్రెస్టింగ్ సినిమాలో నటించబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఓ రైటర్ వీరిద్దరికి కథ చెబితే సింగల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
అయితే దీనికి డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఇంకా డిసైడ్ అవ్వలేదట. ఇక ఈ ఇద్దరి సూపర్ హీరోల కాంబో అంటే ప్రముఖ నిర్మాతలు లైన్ లో ఉంటారు. అయితే రైటర్ ప్రసన్న కుమార్ కు కూడా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందట . నిజానికి నా సామిరంగా సినిమా ఆయనే డైరెక్ట్ చేయాల్సి ఉందట కానీ కేవలం స్క్రిప్ట్ మాత్రమే ఇచ్చారు. బహుశా ఈ సినిమాను ఈయనే డైరెక్ట్ చేసిన చేయొచ్చు. హీరోలు ఇద్దరు ఒప్పుకుంటే ఇదే ఆయన డెబ్యూ ఫిల్మ్ అవుతుంది.
ప్రస్తుతానికి సినిమా గురించి అఫీషియల్ న్యూస్ ఎక్కడా బయటకు రాలేదు. ఫైనల్ వెర్షన్ లాక్ అయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ బయటకు వస్తాయని ఇన్సైడ్ టాక్. సాధారణంగా అంత ఈజీగా స్క్రిప్ట్స్ ను ఒకే చేయని నవీన్ పోలిశెట్టి.. ఈ ప్రాజెక్ట్ ను వెంటనే ఓకే చేసాడంటే.. కథలో ఎంత ఇంటెన్సిటీ ఉందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.