మురారి సినిమాలో మహేష్ బాబు ఫ్యామిలీకి ఏదో శాపం పెట్టినట్టు డీజే టిల్లుకి హీరోయిన్ దొరకడమే పెద్ద సవాల్ గా మారుతోంది. ఒకరు రావడం మళ్ళీ మారడం తీరా చూస్తే వాళ్ళూ వెళ్లిపోవడం ఇదో నిత్య కృత్యంగా మారిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తక్కువ అంచనాలతో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డీజే టిల్లుకి దాన్ని మించిన సీక్వెల్ తీయాలనే సంకల్పంతో ఉన్నాడు హీరో సిద్దు జొన్నలగడ్డ. దానికోసమే రాజీపడకుండా ఏకంగా దర్శకుడిని కూడా మార్చుకున్నారు. […]
నేనిప్పుడో వంద కోట్ల సినిమా చేయబోతున్నానని దర్శకుడు చెప్పుకున్నా ఖిలాడీ ఫైనల్ గా డిజాస్టర్ వైపే వెళ్తోంది. థియేట్రికల్ బిజినెస్ కోసం టార్గెట్ పెట్టుకున్న ఇరవై రెండు కోట్లను షేర్ రూపంలో తెచ్చుకోవడం దాదాపు అసాధ్యమే. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన డిజె టిల్లుని సైతం మాస్ రాజా మూవీ తట్టుకోలేకపోతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రిలీజ్ కు ముందు రమేష్ వర్మ రవితేజ మధ్య ఉన్న మనస్పర్థలు ఏకంగా స్టేజి మీదే బయటపడ్డాయి. డైరెక్టర్ […]
ఇండస్ట్రీలో అంతే. టైం రావాలే కానీ ఊహించని విధంగా అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి. ఏ హీరోయిన్ కైనా గట్టి బ్రేక్ దక్కాలంటే పెద్ద హీరోలకు జోడిగా చేస్తేనే సాధ్యమవుతుంది. అందులోనూ కెరీర్ ప్రారంభంలోనే వస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరిని చూస్తుంటే అదే అనిపిస్తోంది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందబోయే భారీ చిత్రంలో మీనాక్షికి రెండో కథానాయికగా ఆఫర్ చేసినట్టు ఇన్ సైడ్ […]
నిన్న మీడియం రేంజ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి నెలకొంది. కాస్త ఎక్కువ అంచనాలు ఉన్నది శ్రీదేవి సోడా సెంటర్ అయినప్పటికీ చిలసౌ తరహాలో ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఇచట వాహనములు నిలుపరాదు మీద అక్కినేని అభిమానులు అంతో ఇంతో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు ట్రైలర్ కాస్త ప్రామిసింగ్ గా అనిపించడం, స్టోరీ కాస్త డిఫరెంట్ ఫీలింగ్ ని ఇవ్వడం లాంటి కారణాలు హైప్ కి దోహద పడ్డాయి. అల వైకుంఠపురములో సపోర్టింగ్ రోల్ […]