iDreamPost
android-app
ios-app

Thalapathy Vijay: దళపతి విజయ్ ‘ది గోట్’ ట్రైలర్.. డేట్ టైమ్ ఫిక్స్!  ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

  • Published Aug 15, 2024 | 6:57 PM Updated Updated Aug 15, 2024 | 6:57 PM

The Goat Movie Trailer Release Update: 'ది గోట్' ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు దళపతి ఫ్యాన్స్ తో పాటుగా సగటు మూవీ లవర్స్. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ను ఫిక్స్ చేసి, అప్డేట్ వదిలారు మేకర్స్.

The Goat Movie Trailer Release Update: 'ది గోట్' ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు దళపతి ఫ్యాన్స్ తో పాటుగా సగటు మూవీ లవర్స్. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ను ఫిక్స్ చేసి, అప్డేట్ వదిలారు మేకర్స్.

  • Published Aug 15, 2024 | 6:57 PMUpdated Aug 15, 2024 | 6:57 PM
Thalapathy Vijay: దళపతి విజయ్ ‘ది గోట్’ ట్రైలర్.. డేట్ టైమ్ ఫిక్స్!  ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

దళపతి విజయ్-వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది గోట్’. విజయ్ బర్త్ డే కానుకగా విడుదలైన గ్లింప్స్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. పైగా ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ చేస్తుండటంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ది గోట్ ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు దళపతి ఫ్యాన్స్ తో పాటుగా సగటు మూవీ లవర్స్. కాగా.. ది గోట్ ట్రైలర్ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డేట్ టైమ్ ఫిక్స్ చేశామని చెబుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

‘ది గోట్’ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అటు అభిమానుల్లో ఇటు సినీ ప్రముఖుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను తీసుకొచ్చాయి. అదీకాక ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండటంతో.. ఇంకాస్త హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో ది గోట్ మూవీ ట్రైలర్ కొరకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో  అప్డేట్ ఇస్తూ.. ఓ పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ లో గూండాలను గన్ తో కాలుస్తున్న విజయ్ లుక్ ఇంటెన్స్ గా ఉంది.

the goat trailer date fix

ఇక ది గోట్ ట్రైలర్ ను ఆగస్ట్ 17 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ లేటెస్ట్ పోస్టర్ కు ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ మూవీలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 5న ది గోట్ మూవీ రిలీజ్ కాబోతుంది. మరి ది గోట్ ట్రైలర్ కోసం మీలో ఎంత మంది ఎదురుచూస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş