iDreamPost
android-app
ios-app

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి అందానికి.. దుల్కర్ ఔట్! శ్రీమతి గారు చించేశారు మేడమ్!

  • Published Jun 19, 2024 | 5:15 PM Updated Updated Jun 19, 2024 | 5:15 PM

మెరుపు తీగల దూసుకొచ్చిన నటి.. మీనాక్షి చౌదరి. తాజాగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె తన అందంతో ఏకంగా దుల్కర్ సల్మాన్ డామినేట్ చేస్తూ ఆకట్టుకుంది.

మెరుపు తీగల దూసుకొచ్చిన నటి.. మీనాక్షి చౌదరి. తాజాగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె తన అందంతో ఏకంగా దుల్కర్ సల్మాన్ డామినేట్ చేస్తూ ఆకట్టుకుంది.

  • Published Jun 19, 2024 | 5:15 PMUpdated Jun 19, 2024 | 5:15 PM
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి అందానికి.. దుల్కర్ ఔట్! శ్రీమతి గారు చించేశారు మేడమ్!

సినిమాల్లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. అయితే అందులో కొందరు మాత్రమే ఫేమస్ అవుతుంటారు. అయితే అలా వారు క్రేజ్ సంపాదించుకునేందుకు ఎంతో  కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఎన్ని సినిమాలు చేసిన రానీ క్రేజ్.. గట్టి సినిమాలో చిన్న పాత్రలో చేసిన ఫేమస్ అవుతుంటారు. ఆ తరువాత నుంచి వరుస ఆఫర్లతో బిజీగా మారుతుంటారు. అంతేకకా ఒకానొక సందర్భంలో హీరోలను సైతం డామినేట్ చేస్తుంటారు. అలా మెరుపు తీగల దూసుకొచ్చిన నటి.. మీనాక్షి చౌదరి. తాజాగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె తన అందంతో ఏకంగా దుల్కర్ సల్మాన్ డామినేట్ చేసిందనే టాక్ వినిపిస్తోంది.

మీనాక్షి చౌదరి.. టాలీవుడ్ సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘ఇచ్చట వాహనాలు నిలుప రాదు’ అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.  ఆ తరువాత ఖిలాడీ సినిమాలో పూజగా, హిట్2 సినిమా ఆర్య పాత్రలో నటించింది. అయితే ఆమెకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో రాజి అనే పాత్రలో నటించింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అమ్మడు నటించింది. చేసింది.. చిన్న పాత్రే అయినా కావాల్సినంత గుర్తింపు మాత్రం లభించింది. అందుకే ఆ తరువాత అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. అంతేకాక ప్రస్తుతం విశ్వభర సినిమాతో పాటు పలు సినిమాలోత బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే ఆమె దుల్కర్ సల్మాన్ తో కలిసి లక్కీ భాస్కర్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ‘కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు’ అనే సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి, సీతారామం.. లాంటి సినిమాలతో మంచి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు దుల్కర్ అనేక  మంది స్టార్ హీరోయిన్ల సరసన నటించాడు. అయితే ఎంతటి స్టార్ హీరోయిన్లతో నటించినా తన అందం, నటనతో వారిని డామినేట్ చేసేవాడు. అయితే లక్కీ భాస్కర్ లో మాత్రం మీనాక్షి చౌదరి..తన అందంతో దుల్కర్ ను డామినేట్ చేసింది. చాలా కాలం క్రితం చిన్న సినిమాలో నటించిన ఈ అమ్మడు..ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలతో నటించే అవకాశమే కాకుండా..వారికి పోటీగా అందంతో నటనతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన శ్రీమతి సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ సాంగ్ మొత్తం మీనాక్షి డామినేషనే ఎక్కువగా కనిపించిందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నరు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş