గతంలో ఏదైనా పెద్ద సినిమా కలెక్షన్లు తగ్గినప్పుడు మళ్ళీ ఊపు తెచ్చేందుకు ఓ పాటనో ఫైటో కలిపి అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. విజయశాంతి ఆశయం 50 రోజులయ్యాక యాక్షన్ ఎపిసోడ్ జోడించి కొత్త పబ్లిసిటీ చేశారు. చిరంజీవి చూడాలని ఉంది అర్ధశతదినోత్సవం దాటి డల్ అయినప్పుడు టబు, ఊర్మిళతో వేర్వేరుగా షూట్ చేసి పక్కన పెట్టిన పాటలను అతికించి ప్రమోషన్ చేశారు. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇదంతా గతం. ఇప్పుడు సినిమాలన్నీ మహా అంటే […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, సముద్రఖని విలన్ గా మెప్పించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ పరశురామ్ అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. సినిమా రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇటీవల అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్న సమయంలో కేవలం తెలుగు సినిమాగానే రిలీజ్ అయి […]
ఓవర్సీస్ లో అదరగొడుతున్న సర్కారు వారి పాట నిన్నటితో రెండు మిలియన్ల మార్కు అందుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఫీట్ సాధ్యం కావడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఈ ఘనత నాలుగోసారి అందుకున్న టాలీవుడ్ హీరోగా మహేష్ బాబు మరోసారి యుఎస్ లో తన మార్కెట్ ఎంత బలంగా ఉందో నిరూపించారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ ల తర్వాత ఆ రేంజ్ లో ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన సినిమా వచ్చి నలభై రోజుల పైనే అయ్యింది. […]
మహేష్ బాబు, కీర్తి సురేష్ కలిసి నటించిన సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మే 12న రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని చోట్ల టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్సే కోట్లలో ఉన్నాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదిరిపోతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి […]
మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న భారీగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ అయి సినిమాపై అంచనాలు పెంచేసాయి. మే 7న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరూ మాట్లాడిన దాని బట్టి సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని అలరించాయి, యూట్యూబ్ లో రికార్డులని సృష్టించాయి. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మే 7న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్గూడాలోని పోలీస్ గ్రౌండ్స్లో వేలాది […]
నిన్న విడుదలైన సర్కారు వారి పాట ట్రైలర్ ఇరవై నాలుగు గంటలు గడవకముందే హయ్యెస్ట్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్ లో కొత్త రికార్డులకు ఈ వీడియోతోనే శ్రీకారం చుట్టేసింది. మహేష్ బాబు ఫాన్సే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాస్ వర్గాలకు ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 తర్వాత ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. ఆచార్య మరీ దారుణంగా ఊసులో లేకుండా పోవడంతో ఇప్పుడు ట్రేడ్ […]