iDreamPost
android-app
ios-app

Keerthy Suresh: లిప్ లాక్ కి ఓకే చెప్పిన కీర్తి సురేశ్..! ఆ లక్కీ హీరో ఎవరంటే?

  • Published May 21, 2024 | 4:01 PM Updated Updated May 21, 2024 | 4:01 PM

కేరళ కుట్టి కీర్తి సురేష్ పరిమితులు దాటని పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి మంచి గుర్తింపు సంపాదించింది. కానీ తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. లిప్ లాక్ సీన్లకు సైతం సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.

కేరళ కుట్టి కీర్తి సురేష్ పరిమితులు దాటని పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి మంచి గుర్తింపు సంపాదించింది. కానీ తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. లిప్ లాక్ సీన్లకు సైతం సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.

  • Published May 21, 2024 | 4:01 PMUpdated May 21, 2024 | 4:01 PM
Keerthy Suresh: లిప్ లాక్ కి ఓకే చెప్పిన కీర్తి సురేశ్..! ఆ లక్కీ హీరో ఎవరంటే?

సినిమాల్లో ఎన్నో రకాల సీన్లు ఉంటాయి. కొన్ని కొన్ని సీన్లు సినిమాకు తప్పకుండా అవసరం అవుతాయి. అందుకే దర్శక, నిర్మాతలు ప్రత్యేకంగా కొన్ని సీన్లను తీస్తుంటారు. ఇక లిప్ లాక్ సీన్లు అనేవి చాలా కామన్ గా అయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో పాశ్చాత్య సంస్కృతికి మారిపోయింది. లిప్ లాక్ వంటి సన్నీవేశాల విషయంలో ఎలాంటి బెనుకు లేకుండా  ఉంటున్నారు. అయితే సౌత్ లో మాత్రం సంప్రదాయ విలువలు కొనసాగుతూ వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో చూస్తే..వాటికీ కూడ కట్టలు తెంచుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతో మంది లిప్ లాక్ సీన్లు చేసిన వారి జాబితాలో చేరితే.. తాజాగా కీర్తి సురేష్ వారిలో చేరినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సీన్లు చేసేందుకైన సిద్ధంగా ఉండే హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. లిప్ లాక్,అందాలను ఆరబోయడానికి ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నటిస్తుంటారు. కానీ కొందరు మాత్రం పరిమితులు పెట్టుకుని.. గ్లామర్ పాత్రలకు చాలా దూరంగా ఉంటారు. అలాంటి వారిలో మొన్నటి వరకు కేరళ కుట్టి కీర్తి సురేష్ ఉండేది. ఈ బ్యూటీ విషయానికి వస్తే తమిళంలో గానీ, తెలుగులో గానీ పరిమితులు దాటని పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి మంచి గుర్తింపు సంపాదించింది. ఇక మహానటి చిత్రంలో సంసృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

ఆ తరువాత సినిమాల్లో కూడా గ్లామర్‌ పాత్రల్లో నటించినప్పటికీ ఎక్కడా హద్దులు దాటలేదు. అలాంటి ఈ బ్యూటీ ఇటీవలే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అక్కడ  పూర్తిగా మారిపోయిందని టాక్. ఈ అమ్మడు బాలీవుడ్ లోకి అలా వెళ్లిందో లేదో వెంటనే పాశ్చాత్య సంసృతికి మారిపోయారని సమాచారం. ప్రస్తుతం కీర్తి బేబీజాన్‌ అనే  చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఈ సినిమాలో వరుణ్‌ దావన్‌ హీరోగా నటిస్తుండగా, తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించాలని ముందుగానే షరతులు పెట్టారట. బాలీవుడ్‌లో రాణించాలంటే అలాంటి సన్నివేశాల్లో నటించడం తప్పదని భావించిన కీర్తి సురేష్ బేబీజాన్‌ మూవీ మేకర్స్ కి ఓకే చెప్పారంట. ఆ విధంగా కీర్తి సురేష్ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇదే సమయంలో గతంలో కీర్తి ఇచ్చిన స్టేట్ మెంట్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఇచ్చినా లిప్ లాక్ సీన్లలో నటించనని ఈ అమ్మడు గతంలో చెప్పారు. ఆ విషయాన్ని ఇప్పుడు నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. అలానే తరచూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా తను తలకిందులుగా వర్కౌట్స్‌ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  ఇక బేబీజాన్ సినిమాలో కీర్తి లిప్ లాక్ సన్నివేశాలు ఎంత కిక్‌ ఇస్తాయో చిత్రం విడుదలైన తరువాత తెలుస్తుంది. మరి..కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్ లో నటిస్తుందని టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet