iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. అప్పుడే మహానటిలో మార్పు!

  • Published Apr 26, 2024 | 6:34 PM Updated Updated Apr 26, 2024 | 6:52 PM

టాలీవుడ్ మహానటి గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఈ బ్యూటీ బేబీజాన్‌ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆ మూవీ హీరో వరుణ్‌ ధావన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ లో కీర్తి సురేష్ లేటెస్ట్ లుక్స్ చూసి ఔరా కీర్తి ఇంతలా మారిపోయిందేంటి అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

టాలీవుడ్ మహానటి గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఈ బ్యూటీ బేబీజాన్‌ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆ మూవీ హీరో వరుణ్‌ ధావన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ లో కీర్తి సురేష్ లేటెస్ట్ లుక్స్ చూసి ఔరా కీర్తి ఇంతలా మారిపోయిందేంటి అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

  • Published Apr 26, 2024 | 6:34 PMUpdated Apr 26, 2024 | 6:52 PM
బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. అప్పుడే మహానటిలో మార్పు!

టాలీవుడ్ మహానటి గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు. అంతేకాకుండా.. తెలుగు, తమిళ, మలయాళ వంటి భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ కీర్తి మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ముఖ్యంగా.. మహనటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పవచ్చు. కాగా, ఈ సినిమాతో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. అయితే ఈ మధ్యనే కీర్తి తమిళ్ లో సైరాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ప్రస్తుతానికి అయితే టాలీవుడ్, కోలీవుడ్ లో కీర్తికి సక్సెస్ ఉన్నా అవకాశాలు తగ్గుతున్నాయనే చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే..  కెరీర్ మొదటిల్ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తున్నా కీర్తి.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో గ్లామర్ గా కనిపించింది కానీ, ఏనాడు శ్రుతిమించి పోలేదు.  అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కాగా, అక్కడ పూర్తిగా తన గ్లామరెక్ హద్దులు చెరుపుతున్నట్లు కనిపిస్తుంది. అయితే  ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే గ్లామర్ పాత్రలు లేకుంటే.. ఆఫర్లు ఉండవనుకొని అందరూ అనుకునే వారు.  కానీ, తాజాగా క్రీర్తి సురేష్ ను చూస్తే హిందీ చిత్రాల్లో నటించడం మొదలెడితే అందాల ఆరబోత తప్పదేమో అనిపిస్తోంది.

ఇటీవలే కీర్తి బేబీజాన్‌ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్నారు.  అయితే ఈ సినిమా తమిళంలో హిట్‌ అయిన తేరి చిత్రానికి రీమేక్‌. కాగా, ఈ మూవీని కోలీవుడ్ టాప్‌ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. ఇక బేబీజాన్‌ షూటింగ్‌ దశలో ఉంది. కాగా, బుధవారం (ఏప్రిల్‌ 24) ఈ మూవీ హీరో వరుణ్‌ ధావన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చిత్ర యూనిట్‌ మధ్య జరిగాయి. అయితే ఇందులో కీర్తీసురేష్‌ డీప్‌ నెక్‌ ఉన్న లెహంగాలో కనిపించింది. కాగా, అందులో వరుణ్‌ ధావన్‌కు కేక్‌ తినిపించి ఆప్యాయంగా హగ్ చేసుకుంది. కాగా, ఆ వీడియోలో కీర్తి సురేష్ చాలా గ్లామరెస్ కనిపిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్  కీర్తి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంతలా మారిపోయారేమిటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి, బాలీవుడ్ ఎంట్రీతో కీర్తి సురేష్ లేటెస్ట్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss