iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి కీర్తి సురేష్ తెలుగు డబ్బింగ్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?

  • Published Apr 10, 2024 | 11:32 AM Updated Updated Apr 10, 2024 | 11:32 AM

Siren Movie OTT Release Date Out: ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో వస్తున్న సినిమాలకు, వెబ్ సీరీస్ లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి.

Siren Movie OTT Release Date Out: ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో వస్తున్న సినిమాలకు, వెబ్ సీరీస్ లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి.

  • Published Apr 10, 2024 | 11:32 AMUpdated Apr 10, 2024 | 11:32 AM
ఓటీటీలోకి కీర్తి సురేష్ తెలుగు డబ్బింగ్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?

ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ ఊపేస్తుంది. ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతూ ఆడియన్స్ కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాయి. ఒకప్పుడు థియేటర్లకు వెళ్లి టికెట్స్ కొని నానా ఇబ్బందులు పడి తమ అభిమాన హీరోల సినిమాలు చూసేవాళ్లు.. కానీ ఇప్పడు ట్రెండ్ మారింది. కొత్త సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. హెచ్ డీ క్వాలిటీతో హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసే అవకాశం లభిస్తుంది. ఈ మధ్య కాలంలో ఓటీటీలో ఎక్కువగా మాలీవుడ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. హర్రర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ జోనర్ లో వస్తున్న సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. తాజాగా మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మూవీ తెలుగు డబ్బింగ్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవబోతుంది. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?
అనే విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఇటీవల ఓటీటీలో వరుసగా మాలయాళ చిత్రాలు రిలీజ్ అవుతూ మంచి క్రేజ్ సంపాదిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకలు ఎలాంటి సినిమా అయినా ఆదరిస్తారని పలుమార్లు రుజువైంది. స్టార్ హీరో జయం రవి, అందాల భామ కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు, తమిళ, మలయాళ భాష్లలో ఈ ఇద్దరు నటులకు మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సైరన్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వన్ మరో కీలక పాత్రలో నటించింది. ఆంటోనీ భాగ్యరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సైరన్ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుందని వార్తలు వచ్చాయి. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్ల లో రిలీజ్ చేశాకే ఓటీటీ లో రిలీజ్ పై క్లారిటీ ఇస్తామని చిత్న యూనిట్ తెలిపింది.

Keerthy Suresh movie in direct OTT!

ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ చేయాలని చూసినా పలు కారణాల వల్ల అది కుదరక.. కోలీవుడ్ లో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అదే సమయంలో తెలుగు లో కూడా రిలీజ్ చేయాలని భావించారు. అప్పటికే తమిళ నాట ఈ చిత్రానికి పాజిటీవ్ టాక్ రాకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. తాజాగా సైరన్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 19 వ తేదీ నుంచి హాట్ స్టార్ లో సైరన్ స్ట్రీమింగ్ లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరన్ అందుబాటులోకి రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. జయం రవి తన భార్య హత్య కేసులో జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత పెరోల్ పై బయటకు వచ్చిన రవి ఓ పొలిటీషియన్, పోలీస్ అధికారిని చంపుతాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే కీర్తి సురేష్ హంతకుడిని పట్టుకునే పనిలో ఉంటుంది. మరి జయం రవి తన భార్యను నిజంగా హత్య చేశాడా? కొంతమందిని టార్గెట్ చేసుకొని ఎందుకు చంపుతున్నాడు? ఈ కేసు ను కీర్తి సురేష్ సాల్వ్ చేస్తుందా? అనేది తెరపై చూడాల్సిందే.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet