iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? టాలీవుడ్ లో ఈమె స్టార్ హీరోయిన్

  • Published Aug 03, 2024 | 2:00 AM Updated Updated Aug 03, 2024 | 2:00 AM

Pic Talk: పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈమె ఓ స్టార్ నటి కూమార్తే. ఇక ఈ అమ్మాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈమె ఓ స్టార్ నటి కూమార్తే. ఇక ఈ అమ్మాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

  • Published Aug 03, 2024 | 2:00 AMUpdated Aug 03, 2024 | 2:00 AM
ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? టాలీవుడ్ లో ఈమె స్టార్ హీరోయిన్

సినీ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చమా.. ఎన్ని సినిమాలు చేశామా అనేది ముఖ్యం కాదు. ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నమా అనేది ఇక్కడ ప్రధానమైనది.ముఖ్యంగా ఎంతమంది అభిమానులను సొంతం చేసుకున్నమా అనేది ముఖ్యం. ఎందుకంటే.. ఇప్పుడు చాలావరకు ఇండస్ట్రీలో చైల్డ్ హుడ్ యాక్టర్స్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతుంది. ఒకప్పుడు బాల నటులుగా నటించిన నటి, నటులు ఇప్పుడు ఇండస్ట్రీలో హీరో,హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. అయితే ఇలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారిలో అతి తక్కువ మంది మాత్రమే స్టార్ యాక్టర్స్ ఎదుగుతూ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా రాణిస్తున్నారు. మరీ అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఓ స్టార్ హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకీ పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈమె ఓ స్టార్ నటి కూమార్తే. ఇక ఈ అమ్మాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గానే ఎదగడమే కాకుండా.. నేషనల్ అవార్డు అందుకున్న గొప్ప నటి. ఇప్పటికే ఈమె ఎవరో గుర్తుపట్టేసి ఉంటారు. మరీ, ఆమె ఎవరో కాదు. బ్యూటీఫుల్ హీరోయిన్ ‘కీర్తి సురేష్’. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకుంటే.. పేరుకు మాలయాళ కుట్టి అయిన కీర్తి తెలుగు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక రకంగా చెప్పాలంటే.. మలయాళం కన్నా, తమిళ్, తెలుగు భాషల్లోనే కీర్తి ఎక్కువ సినిమాలు చేసింది. ఇకపోతే ఈమె మొదటిగా 2000లో మలయాళంలో బాలనటిగా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే..ఆ తర్వాత మలయాళంలో 2013లోని ‘గీతాంజలి’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో అలరించింది. ఇక ఆ తర్వాత ఇదు ఎన్న మాయం అనే సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చింది.

అయితే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తికి ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలోనే తమిళ్ లో పలు సినిమాలు చేస్తునే తెలుగులో పలు ఆఫర్స్ అందుకుంది. దీంతో నేను శైలజ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కాగా, అప్పటి నుంచి తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇకపోతే 2018లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో నటించిన కీర్తి సురేష్ భారీ హిట్ ను అందుకోవడమే కాకుండా.. తన నటనతో మంచి మార్కులు వేసుకుంది. అంతేకాకుండా.. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఒక రకంగా చెప్పాలంటే.. కీర్తి సురేష్ కెరీర్ కు మహానటి సినిమా టర్నింగ్ పాయింట్ అనే చెప్పవచ్చు.

Keerthy suresh childhood photo

అలా అప్పటి నుంచి తెలుగు, తమిళ్ భాషల్లో పలు సినిమాల్లో దూసుకుపోతున్న కీర్తి సురేష్.. ఈ మధ్యనే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది.కాగా, అక్కడ బేబీ జాన్ అనే సినిమాతో వరుణ్ ధావన్ కు జోడిగా అలరించబోతుంది.అయితే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలో కీర్తి సురేష్ కు గుర్తుపట్టాడం కాస్త కష్టమే కానీ, అమ్మాడు చాలా క్యూట్ గా ఉంది. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కీర్తి సురేష్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss