iDreamPost
android-app
ios-app

RTC ​​క్రాస్‌ రోడ్‌లో.. కీర్తి సురేష్ చేతుల మీదుగా షాపింగ్ మాల్ ఓపెనింగ్!

  • Published Sep 23, 2024 | 11:50 AM Updated Updated Sep 23, 2024 | 12:30 PM

Keerthy Suresh: హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ 20వ స్టోర్ ను ఆదివారం గ్రాండ్ గా ఓపెనింగ్ చేశారు.అయితే ఈ ప్రారంభోత్సవానికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఆహ్వానించి, గ్రాండ్ గా ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

Keerthy Suresh: హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ 20వ స్టోర్ ను ఆదివారం గ్రాండ్ గా ఓపెనింగ్ చేశారు.అయితే ఈ ప్రారంభోత్సవానికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఆహ్వానించి, గ్రాండ్ గా ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

  • Published Sep 23, 2024 | 11:50 AMUpdated Sep 23, 2024 | 12:30 PM
RTC ​​క్రాస్‌ రోడ్‌లో.. కీర్తి సురేష్ చేతుల మీదుగా షాపింగ్ మాల్ ఓపెనింగ్!

సాధరణంగా సినీ తారలతో షాపింగ్ మాల్ ను ప్రారంభోత్సవం చేయించడం కొత్తేమీ కాదు. ఈ రకమైన ట్రెండ్ అనేది వ్యాపారస్తులు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో అయితే ఏ వస్త్రా దుకాణాలు , జ్యూయాలరీ షాపులను కానీ ప్రారంభించేటప్పుడు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ అందాల ముద్దుగుమ్మలను ఆహ్వానించి వారిచే రిబ్బన్ కటింగ్ చేయిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా నగరంలో ఓ ప్రముఖ వస్త్ర దుకాణం ప్రారంభకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘కీర్తి సురేష్’ ను ఆహ్వానించి, గ్రాండ్ కు ఒపెనింగ్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ 20వ స్టోర్ ను ఆదివారం( సెప్టెంబర్ 22-9-2024న) గ్రాండ్ గా ఓపెనింగ్ చేశారు.అయితే ఈ ప్రారంభోత్సవానికి స్టార్ హీరోయిన్ ‘కీర్తి సురేష్’ ఆహ్వానించి, ఆమెతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ..  ‘తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో కొనసాగుతున్న అతిపెద్ద షాపింగ్ షాపింగ్ మాల్ ను స్టోర్ ను నేను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పట్టు, ఫ్యాన్సీ, కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరలతో పాటు, ఆదునాతన కలెక్షన్స్ , కీడ్స్, ఎత్నిక్ వెర్ మెన్స్ అండ్ ఉమెన్స్ వివాహాది శుభకార్యములకు ప్రత్యేక వస్త్ర దుకాణం మాంగళ్య షాపింగ్ మాల్’ అని ఆమె పేర్కొన్నారు.

ఇక ఈ అందాల తారను చూడటానికి ఉదయం నుంచి భారీ ఎత్తున అభిమానులు పరిసర ప్రాంతాలకు తరలి వెళ్లారు. దీంతో షాపింగ్ మాల్ ప్రాంతం మొత్తం పండగ వాతవరణం కనిపించింది. ఇక కీర్తి సురేష్ కూడా తన అభిమానులను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ షాపింగ్ మాల్ ను ఓపెన్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ కీర్తి సురేష్ చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Keerthy Suresh

ఇదిలా ఉంటే.. ఇటీవలే రఘతాత సినిమాతో కీర్తి సురేష్ మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం  కీర్తి  తమిళంలో ‘రివాల్వర్ రీటా’, ‘కన్నవీడి’ సినిమాలు చేస్తుంది. అలాగే  మరోవైపు  హిందీలో ‘బేబీ జాన్’ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమాలో హీరో వరుణ్ ధావన్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కీర్తి సురేష్ మాల్ ఓపెనింగ్ ఫోటోస్ పై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss