iDreamPost
android-app
ios-app

మహానటి కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్.. వరుడు అతనే..!

  • Published Nov 19, 2024 | 3:32 PM Updated Updated Nov 19, 2024 | 3:32 PM

Keerthy Suresh Marriage: టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ లో ఇప్పుడు పెళ్లి అనేది హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరోలు , హీరోయిన్స్ అంతా కూడా పెళ్లి సందడితో బిజీ బిజిగా ఉంటున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ లో 5 పెళ్లిళ్లు హాట్ టాపిక్ అయ్యాయి. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ పెళ్లి వార్తలు కూడా అడపా దడపా వినిపిస్తూనే ఉంటాయి. చాలా సార్లు అవి వట్టి పుకార్లే అంటూ కీర్తి క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే ఈసారి మాత్రం కీర్తి సురేష్ పెళ్ళి పక్కా.. అదిగో ఇదిగో అంటూ నేషనల్ మీడియా నుంచి కోలీవుడ్ మీడియా వరకు కథనాలు మొదలయ్యాయి.

  • Published Nov 19, 2024 | 3:32 PMUpdated Nov 19, 2024 | 3:32 PM
మహానటి కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్.. వరుడు అతనే..!

టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ లో ఇప్పుడు పెళ్లి అనేది హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరోలు , హీరోయిన్స్ అంతా కూడా పెళ్లి సందడితో బిజీ బిజిగా ఉంటున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ లో 5 పెళ్లిళ్లు హాట్ టాపిక్ అయ్యాయి. అడపా దడపా స్టార్ హీరోలు , హీరోయిన్స్ పెళ్లి గురించి పుకార్లు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో ఎంత వరకు నిజం ఉందనే సంగతి.. అఫీషియల్ అనౌన్సుమెంట్ వచ్చే వరకు కూడా తెలియదు. అలానే మహానటి ఫేమ్ కీర్తి సురేష్ పెళ్లి వార్తలు కూడా అడపా దడపా వినిపిస్తూనే ఉంటాయి. చాలా సార్లు అవి వట్టి పుకార్లే అంటూ కీర్తి క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే ఈసారి మాత్రం కీర్తి సురేష్ పెళ్ళి పక్కా.. అదిగో ఇదిగో అంటూ నేషనల్ మీడియా నుంచి కోలీవుడ్ మీడియా వరకు కథనాలు మొదలయ్యాయి. గత రెండు రోజుల నుంచి ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనితో ఆమె ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఆ విషయం గురించి సెర్చ్ చేస్తున్నారు. దీనితో అసలు మ్యాటర్ బయటపడింది.

ఈసారి కీర్తి పెళ్లి మాటలు వాస్తవమే. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందంట. పైగా వరుడు ఎవరో కాదు ఆమెకు 14 సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తి. అతని పేరు ఆంటోని తట్టిల్. వచ్చే నెలలో కేవలం అతి కొద్దీ మంది సన్నిహిత బంధువుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారట. మొత్తానికి 14 ఏళ్ళ వీరి ప్రేమ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తన లవ్ స్టోరీ విషయానికొస్తే.. ఆంటోని, కీర్తి హై స్కూల్ లో ఉన్నప్పుడే ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారట. ఇన్ని సంవత్సరాలు ఈ విషయాన్నీ ఎక్కడా బయటకు రానివ్వలేదు. పెద్దల అంగీకారం కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురుచూశారట ఈ జంట. ఎట్టకేలకు ఇప్పుడు వీరిద్దరికి ముడి పడబోతోంది. ఆంటోని తట్టిల్ కేరళకు చెందిన వ్యక్తి. అతను అక్కడే ఓ ప్రముఖ రిసార్ట్ చైన్ కు ఓనర్. ఇక వీరి వివాహం వచ్చే నెల అంటే డిసెంబర్ 11,12 తేదీలలో గోవాలో జరగనుందట. ఆల్రెడీ అక్కడ వీరి పెళ్లి పనులు మొదలైనట్లు సమాచారం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తా చెక్కర్లు కొడుతోంది. మొత్తానికి కీర్తి ఫ్యాన్స్ కు గట్టి షాక్ ఏ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్ళ నుంచి ప్రేమలో ఉన్నా సరే ఎక్కడ కూడా బయటకు రానివ్వలేదు. కీర్తి సినిమాల విషయానికొస్తే.. మహానటి తర్వాత ఆమెపై అందరికి అంచనాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత ఆ రేంజ్ సినిమా ఇంతవరకు రాలేదు. దీనితో ఆమె అభిమానులంతా తర్వాత కీర్తి ఎలాంటి కాన్సెప్ట్ తో ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే కీర్తి పెళ్లి కబురు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş