టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సమంత, నాగ చైతన్య కొన్ని నెలల క్రితం విడిపోయారు. వీరి విడాకులు తెలుగురాష్ట్రాల్లో ఇప్పటికి హాట్ టాపిక్కే. అయితే వీరు ఎందుకు విడిపోయారో మాత్రం ఎవరికీ తెలీదు. వీళ్ళు కూడా చెప్పలేదు. కానీ బయట జనాలు, ఛానల్స్, సైట్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటున్నారు వీళ్లిద్దరి గురించి. కొన్ని సార్లు ఇవి శృతిమించడంతో సమంత సీరియస్ అయి ట్రోలర్స్ కి గట్టి సమాధానం కూడా ఇచ్చింది. చైతూ మాత్రం విడిపోతున్నట్టు ప్రకటించిన […]
బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా కాఫీ విత్ కరణ్ షో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ షో బాలీవుడ్ లో బాగా ఫేమస్. బాలీవుడ్ లో ఉండే ప్రతి స్టార్ ఈ షోకి ఒక్కసారైనా వెళ్ళాలి అనుకుంటాడు. ప్రస్తుతం ఈ షో కొత్త సీజన్ ఓటీటీలో టెలికాస్ట్ అవ్వనుంది. అయితే ఇన్నాళ్లు బాలీవుడ్ స్టార్స్ తో చేసిన ఈ షో ఈ సారి మరింత కొత్తగా ట్రై చేస్తున్నారు. దీంతో […]
విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా లైగర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించగా చార్మీ, పూరి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా హీరోగా అవ్వనున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండకి బాలీవుడ్ లో కూడా బాగా క్రేజ్ ఉంది. లైగర్ […]
మన దేశంలో అన్ని భాషల్లో చాలా టాక్ షోలు ఉన్నాయి. కానీ చాలా సంవత్సరాలుగా కాఫీ విత్ కరణ్ షో బాలీవుడ్ లో చాలా పాపులర్. బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా బాలీవుడ్ సెలబ్రిటీలని తీసుకొచ్చి ఈ షోలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఈ షో బాలీవుడ్ లోనే కాక దేశమంతటా పేరు, ఆడియన్స్ ని సంపాదించింది. ఇప్పటికే 6 సీజన్లని పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ షో ఇక […]
ఏడాదిన్నరగా లాక్ డౌన్ వల్ల స్మశాన నిశ్దబ్దం ఆవహించిన బాలీవుడ్ బాక్సాఫీస్ కు సూర్యవన్షీ ఊపిరిలూదుతోంది. వారం తిరక్కుండానే 100 కోట్ల వసూళ్లను క్రాస్ చేసి ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. టాక్ మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో లేకపోయినా సినిమాలో ఉన్న గ్రాండియర్ కి, మల్టీ స్టారర్ లుక్ కి జనం బాగానే ఆకర్షితులవుతున్నారు. బుక్ మై షో యాప్ లో సగటున ప్రతి సెకనుకు 17 టికెట్లు అమ్ముడుపోయిన ఏకైక మూవీగా 2021 […]
నిన్న రాత్రి దాకా మల్టీ ప్లెక్సులతో వచ్చిన రెవిన్యూ షేరింగ్ గొడవతో అడ్వాన్ బుకింగ్ బాగా లేట్ అయిన అక్షయ్ కుమార్ మల్టీ స్టారర్ సూర్యవంశీ ఎట్టకేలకు వాటిని అధిగమించి ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. ఏడాదిన్నరకు పైగా తీవ్ర సంక్షోభంలో ఉన్న బాలీవుడ్ కు ఇదే ఊపిరిస్తుందని ట్రేడ్ చాలా నమ్మకంగా ఉంది. దానికి తగ్గట్టే భారీ రిలీజ్ కు ప్లాన్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు పై వివాదం వల్ల అనుకున్న స్థాయిలో టికెట్లు అమ్ముడుపోకపోవడంతో […]
కరోనా లాక్ డౌన్ టైంలో మతులు పోయే ఆఫర్లు వచ్చినా టెంప్ట్ కాకుండా తమ సినిమాను నిలబెట్టుకుంటూ వచ్చిన బాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ సూర్య వంశీ నిర్మాతలు ఎట్టకేలకు నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ మొదలైపోయింది. అక్షయ్ కుమార్ తో పాటు అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్ లు ప్రత్యేకంగా డేట్లు అడ్జస్ట్ చేసుకుని మరీ పబ్లిసిటీ లో పాల్గొంటున్నారు. దీపావళి పండగ కూడా కలిసి […]
అనూహ్య రీతిలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జ్ఞాపకాలను అభిమానులే కాదు సినీ ప్రేమికులు కూడా మర్చిపోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఇంకా ఆ ఘటనకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్, కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ తదితరుల మీద నెటిజెన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అంతే కాదు సుశాంత్ కు మద్దతుగా పైన చెప్పిన వాళ్ళ సినిమాలను, ఓటిటి రిలీజులను బ్యాన్ చేయాల్సిందిగా 2.5 […]
మొన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడప్పుడూ సినిమాలు చూసే ప్రేక్షకులు సైతం ఇతని కథను విని కదిలిపోతున్నారు. కాయ్ పో చే, ఎంఎస్ ధోని లాంటి సూపర్ హిట్ క్లాసిక్స్ తో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ దక్కించుకున్న సుశాంత్ ఇంత చిన్న వయసులో కన్ను మూయడం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి ఎవరూ బయటికి […]
ఈ ఏడాది అత్యంత దారుణమైన డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ని హిందిలో కరణ్ జోహార్ రీమేక్ చేయబోతున్నాడన్న వార్త షాక్ కలిగిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాని హక్కులు కొన్నట్టు మాత్రం టాక్ బలంగా వినిపిస్తోంది. దీని వెనుక పలు ఆసక్తికరమైన సంగతులు తెలుస్తున్నాయి. విజయ్ టేస్ట్ మీద ఎందుకో గాని కరణ్ జోహార్ కు ముందు నుంచి చాలా గురి. గతంలో డియర్ కామ్రేడ్ రిలీజ్ కు […]