iDreamPost
android-app
ios-app

Naga Chaitanya’s Vrushakarma: వృషకర్మ నాన్ థియేటర్ డీల్ ఇదేనా?

  • Published Jul 16, 2026 | 11:46 AM Updated Updated Jul 16, 2026 | 11:46 AM

నాగ్ చైతన్య వృషకర్మ సినిమాకు రికార్డ్ బ్రేక్

నాగ్ చైతన్య వృషకర్మ సినిమాకు రికార్డ్ బ్రేక్

Naga Chaitanya’s Vrushakarma: వృషకర్మ నాన్ థియేటర్ డీల్ ఇదేనా?

అఖిల్ లెనిన్ విజయోత్సవ సంబరాల్లో వుంటే, సరిగా ఆ సినిమా గుంటూరు సక్సెస్ మీట్ రోజున ట్విట్టర్ లో ఒకటే హడావుడి. నాగ్ చైతన్య వృషకర్మ సినిమాకు రికార్డ్ బ్రేక్ అన్నట్లుగా 50 కోట్ల మేరకు సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లు పడిపోయాయి. కానీ అది ఆఫ్ ట్రూత్ అనుకోవాల్సిందే. ఎందుకంటే డీల్ వేరు.

టోటల్ నాన్ థియేటర్ (అడియో కాకుండా) జీ సంస్థకు 35 కోట్ల బేస్ ప్రయిస్ కు ఇచ్చారని తెలుస్తోంది. సినిమా వంద కోట్ల గ్రాస్ చేస్తే మరో అయిదు కోట్లు, 150 కోట్ల గ్రాస్ చేస్తే ఇంకో అయిదు కోట్లు, 200 గ్రాస్ చేస్తే ఇంకా అయిదు కోట్లు ఇస్తారు. అంటే 50 కోట్లు నాన్ థియేటర్ రావాలి అంటే సినిమా 200 కోట్లు చేయాల్సి వుంటుంది.

సరే, ఈ విషయం అలా వుంచితే పోనీ 50 కోట్లు నాన్ థియేటర్ వస్తుంది అనుకున్నా, సినిమాకు 120 కోట్లు దాటి ఖర్చవుతోంది అని సమాచారం. దానికి వడ్డీలు, విడుదల ఖర్చులు అదనం. అంటే థియేటర్ మీద ఎంత రాబట్టాలి? దగ్గర దగ్గర 80 కోట్ల షేర్ సాధించాలి. వృష కర్మ సినిమా బ్లాక్ బస్టర్ అది పెద్ద టఫ్ టాస్క్ కాదు. కానీ హిట్..సూపర్ హిట్ అనిపించుకుంటే మాత్రం కష్టం.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetganobet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom