iDreamPost
android-app
ios-app

కాఫీ విత్ కరణ్ 7 ఎపిసోడ్‌ చీజ్ కామెంట్ తో విజయ్ దేవరకొండ అప్ సెట్ అయ్యాడా?

  • Published Aug 09, 2022 | 1:43 PM Updated Updated Aug 09, 2022 | 1:43 PM
  • Published Aug 09, 2022 | 1:43 PMUpdated Aug 09, 2022 | 1:43 PM
కాఫీ విత్ కరణ్ 7 ఎపిసోడ్‌ చీజ్ కామెంట్ తో విజయ్ దేవరకొండ అప్ సెట్ అయ్యాడా?

కాఫీ విత్ కరణ్ 7 ఎపిసోడ్‌తో విజయ్ దేవరకొండ అప్ సెట్ అయ్యాడా?

లీగర్ స్టార్ విజయ్ దేవరకొండ అనన్య పాండేతో చేసిన ఎపిసోడ్ తర్వాత కరణ్ జోహార్ చీజ్ అని పిల‌వ‌డం విజ‌య్ కు అస్స‌లు న‌చ్చ‌లేద‌ని, ఇది త‌న‌కున్న ఇమేజ్ ను దెబ్బ‌తీస్తుంద‌ని ఫీల‌వుతున్న‌ట్లు రూమ‌ర్లు గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా, ఫొటోగ్రాఫ‌ర్లకు విజ‌య్ చిక్కిన సంద‌ర్భంలోనూ చీజ్ ని అంద‌రూ ఇష్టపడ్డారని అతనికి సరదాగా చెప్పారు. అంత‌ హ‌డావిడిలోనూ చీజ్ అని పిలవడంతో విజ‌య్ ముఖం మాడిపోయింది. అత‌నికి ఆ పేరు న‌చ్చ‌లేద‌ని వీడియోలో క్లియ‌ర్ గా క‌నిపిస్తోంది.

కాఫీ విత్ కరణ్ 7 షోలో, సారా అలీ ఖాన్‌ను నువ్వు డేటింగ్ చేయాలనుకునే హీరో పేరును చెప్ప‌మ‌ని కరణ్ జోహార్ అడిగితే, విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. అక్క‌డితో క‌ర‌ణ్ ఆగ‌లేదు. విజ‌య్ పేరు చెప్పిన వెంట‌నే జాన్వీని నువ్వు విజయ్‌ని ఇష్టపడుతున్నావా? అని అడిగాడు. అలా వారంతా విజయ్ కి చీజ్ అని పేరుపెట్టేశారు. ఆ త‌ర్వాత ఎపిసోడ్ లో అనన్య కూడా చీజ్ ప్లేటర్‌లో ఉండాలని కోరుకుంది. అప్పుడు ప‌క్క‌నే విజ‌య్ కూడా ఉన్నాడు. నిజానికి రౌడీగా, రెబెల్ గా టాలీవుడ్ లో బ్రాండ్ క్రియేట్ అయ్యింది. అలాంటి రౌడీ హీరోకాస్తా ముంబైకి వెళ్లేస‌రికి, చీజ్ అయిపోయాడు.


ముంబైకి విజ‌య్ ని తీసుకెళ్లింది పూరీ అయినా, ఆ త‌ర్వాత లైగ‌ర్ హీరోకి క‌ర‌ణ్ జోహార్ మెంట‌ర్ లా మారాడు. ముంబై, పాట్నా.. ఇలా హిందీ మార్కెట్ కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ప‌రిచ‌యం చేస్తున్నాడు.
అందుకే క‌ర‌ణ్ జోహార్ అంటే విజ‌య్ కి చాలా గౌర‌వం ఉంది.

గురువు , లిగర్ ద్వారా హిందీ ప్రేక్షకులకు ద‌గ్గ‌ర‌కావ‌డంలో సాయ‌ప‌డిన క‌ర‌ణ్ అంటే విజ‌య్ కి చాలా కృతజ్ణతని విజ‌య్ స‌న్నిహితులు చెబుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss