iDreamPost
android-app
ios-app

Varun Tej: వరుణ్ తేజ్ – గ్యాప్ తప్పదా?

హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల కాబోతోంది.

హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల కాబోతోంది.

Varun Tej: వరుణ్ తేజ్ – గ్యాప్ తప్పదా?

హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. అంతకు ముందు మట్కా సినిమా వచ్చి ఏడాదిన్నర అయింది. కొరియన్ కనకరాజు సినిమా టైమ్ లో గాయపడడంతో ఇప్పుడు వరుణ్ ఇంటికే పరిమితం అయ్యారు. నిన్నటికి నిన్న చాలా రోజుల తరువాత బయటకు వచ్చారు. ఈ సినిమా తరువాత చేయాల్సిన బరి సినిమా ప్రస్తుతానికి అలా వుంది. దాన్ని పూర్తి చేయాలంటే వరుణ్ పూర్తిగా ఫిట్ గా రెడీ కావాల్సి వుంటుంది.

కానీ నిన్న ఫంక్షన్ లో వరుణ్ చూసిన తరువాత కాస్త టైమ్ పట్టేటట్టే కనిపిస్తోంది. ఇంట్లో వుండిపోవడం వల్ల వరుణ్ కాస్త ఛబ్బీగా తయారైనట్లు కనిపిస్తోంది. రెగ్యులర్ గా చేసే జిమ్ ఆపేస్తే వచ్చే సమస్య అది. ఇప్పుడు కనీసం ఆరు నెలలు అయినా పడుతుంది వరుణ్ అన్ని విధాలా రెడీ కావాలంటే. దాని తరువాతే బరి సినిమా మొదలుపెట్టే అవకాశం వుంది.

అంటే ఇంక ఈ ఏడాది వరుణ్ నుంచి మరో సినిమా వుండదు. 2024లో రెండు సినిమాలు చేసారు. 2025 లో సినిమా ఏదీ విడుదల కాలేదు. 2026లో ఒకటి. మళ్లీ 2027 లో ఒకటి. వరుణ్ లాంటి మిడ్ రేంజ్ హీరోలు ఫాస్ట్ గా సినిమాలు చేయాలి. వరుసగా అరడజను సినిమాలు చేస్తే ఒకటి రెండు మిస్ ఫైర్ అయినా ఫరవాలేదు. అలా కాకుండా ఇలా మెల్లగా సినిమాలు చేస్తూ వుంటే కాస్త ఇబ్బంది కరమే.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetaresbet girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom