iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ గా OTTలోకి స్టార్ డైరెక్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Feb 13, 2024 | 4:05 PM Updated Updated Feb 13, 2024 | 4:05 PM

OTT Movie: ప్రస్తుతం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలపైనే అందరి దృష్టి ఉంటుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో.. భాషతో, జోనర్ తో సంబంధం లేకుండా ప్రతి వారం పదుల సంఖ్యలో.. అనేక రకాల చిత్రాలు, సిరీస్ లు విడుదల అవుతూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది.

OTT Movie: ప్రస్తుతం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలపైనే అందరి దృష్టి ఉంటుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో.. భాషతో, జోనర్ తో సంబంధం లేకుండా ప్రతి వారం పదుల సంఖ్యలో.. అనేక రకాల చిత్రాలు, సిరీస్ లు విడుదల అవుతూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది.

  • Published Feb 13, 2024 | 4:05 PMUpdated Feb 13, 2024 | 4:05 PM
డైరెక్ట్ గా OTTలోకి స్టార్ డైరెక్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ హవా నడుస్తోంది. సినీ ప్రియులు థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ సినిమాను చూసేందుకు ఆసక్తిచ చూపిస్తున్నారు. థియేటర్లలో సూపర్‌ హిటైన మూవీలు కూడా తక్కువ కాలంలో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలానే ఓటీటీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. ఆడియన్స్ పల్స్ అర్థం చేసుకున్న మూవీ మేకర్స్ కొందరు తమ సినిమాలను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ సినిమా నేరుగా ఓటీటీలోకి రానుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ మెయిన్ రోల్ లో నటించిన చిత్రం ‘ఏ వతన్ మేరే వతన్’. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ నిర్మించారు. కణ్ణన్ అయ్యార్ దర్శకత్వంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలక సిద్ధమైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. అది కూడా  ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరు ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈనెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్ లో  స్ట్రీమింగ్ కానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. తాజాగా  ఈ విషయాన్ని ప్రకటిస్తూ అమెజాన్ ప్రైమ్ గ్లింప్స్ ను విడుదల చేసింది.

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఇండియా ఫ్రీడమ్ ఫైట్ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్వాతంత్య ఉద్యమ కాలంలో అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ ను ఏర్పాటు చేసి, ఉద్యమకారుల్లో  స్ఫూర్తి నింపిన ఓ మహిళ కథ ఆధారంగా ఈ  సినిమాను తెరకెక్కించారు. ఉషా మెహతా అనే మహిళ జీవిత కథను తెరపై ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య ఉద్యమకాలంలో రేడియో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసింది. సమాచారం అందించడంలో ఈ రేడియో ప్రధాన పాత్ర పోషించింది. ఇవాళ ప్రపంచ రేడియో దినోత్సవం కావడంతో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.  ఇక ‘ఏ వతన్ మేరే వతన్’ సినిమాలో ఇమ్రాన్ హష్మి, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, స్పార్ష, అలెక్స్ ఓనేలి,ఆనంద్ తివారీ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా కోసం ఓటీటీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి.. స్టార్ డైరెక్టర్ అయిన  కరణ్ జోహార్ సినిమా నేరుగా ఓటీటీలోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom