iDreamPost
android-app
ios-app

Polimera 3: పొలిమేర 3 లో సీనియర్ అర్జున్

  • Published Jul 18, 2026 | 11:17 AM Updated Updated Jul 18, 2026 | 11:17 AM

పొలిమేర 3 విషయంలో మాత్రం నిర్మాతలు చాలా కేర్ తీసుకుంటున్నారు.

పొలిమేర 3 విషయంలో మాత్రం నిర్మాతలు చాలా కేర్ తీసుకుంటున్నారు.

Polimera 3: పొలిమేర 3 లో సీనియర్ అర్జున్

పొలిమేర సినిమా పెద్ద హిట్. అందులో నటించిన వాళ్లకు మరిన్ని మంచి అవకాశాలు ఇచ్చింది. పొలిమేర 2 జస్ట్ ఓకె సినిమా. కానీ పొలిమేర 3 విషయంలో మాత్రం నిర్మాతలు చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో ఓ కీలకపాత్రకు సీనియర్ హీరో అర్జున్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కీలకపాత్రకు సీనియర్ అర్జున్ ను తీసుకుంటున్నారు అంటే సినిమా లో మిగిలిన కాస్టింగ్ కూడా ఆ లెవెల్ లోనే వుంటుంది కదా. అంటే పొలిమేర 3 మీద కాస్త గట్టిగానే ఖర్చు చేయాలని నిర్మాత వంశీ నందిపాటి డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

హర్రర్..థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి మార్కెట్ వుంటుంది. రక్తి కట్టేలా వాటిని తీయడం ఒక్కటే దర్శకుడు చేయాల్సింది. పొలిమేర 3 స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. కాస్టింగ్ మీద ఇప్పుడు దృష్టి పెట్టారు. వన్స్ కాస్టింగ్ అంతా ఫైనల్ అయితే అప్పుడు సెట్ మీదకు వెళ్తుంది.

సినిమాను 2027 సమ్మర్ టార్గెట్ గా నిర్మించాలన్నది నిర్మాతల ఆలోచన.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetaresbet girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom