అప్పుడెప్పుడో ఒకరికి ఒకరు, రోజా పూలుతో హీరోగా మనకు పరిచయమైన శ్రీరామ్ ఈ మధ్యకాలంలో తెలుగులో బాగానే కనిపిస్తున్నాడు. వెబ్ సిరీస్ లు, సినిమాలతో బిజీగా నటిస్తున్నాడు. నిన్న ఇతని కొత్త సినిమా టెన్త్ క్లాస్ డైరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గరుడవేగా కెమెరా మెన్ అంజి దర్శకత్వం వహించిన ఈ నోస్టాల్జియా డ్రామాలో అవికా గోర్, శ్రీనివాసరెడ్డి లాంటి తెలిసిన క్యాస్టింగ్ ఉండటంతో యూత్ లో ఓ మాదిరి ఆసక్తి నెలకొంది. అయితే ఓపెనింగ్స్ మాత్రం […]
పి.చంద్రశేఖరరెడ్డి ఒకప్పుడు సోషల్ డ్రామా స్పెషలిస్ట్. కృష్ణతో తీసిన సినిమాలు లెక్కలేదు. గుర్తున్న సినిమాల్లో మొదటిది ఇల్లు, ఇల్లాలు. తిరుగుబోతు భర్తని దారిలోకి తీసుకొచ్చే భార్య కథ. కృష్ణ క్లబ్లో స్టెప్పులేస్తూ హాయిగా, మత్తుగా అని పాట కూడా పాడతాడు. గన్తో కృష్ణ ఎడాపెడా కాల్చే కాలం (1972)లో ఫ్యామిలీ స్టోరీ తీసి హిట్ చేయడం పిసి.రెడ్డికే సాధ్యం. NTR తో బడిపంతులు పెద్ద హిట్. హీరోగా ఒక రేంజ్లో వున్న NTR తో ముసలి పాత్ర […]
ఇండస్ట్రీలో త్వరగా అవకాశాలు రావాలన్నా హీరోలు క్యూ కట్టాలన్నా దర్శకులకు సక్సెస్ ఒక్కటే కొలమానం. అది సాధిస్తే చాలు ఖాళీగా కూర్చునే అవసరం లేనంతగా ఆఫర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కానీ కొందరి విషయంలో మాత్రం ఇది విచిత్రంగా ఉంటుంది. ఛలోతో నాగ శౌర్య కెరీర్ లోనే ఏకైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల తన రెండో సినిమా భీష్మతోనూ అదే ఫీట్ సాధించాడు. గత ఏడాది రిలీజై నితిన్ కు బిగ్గెస్ట్ హిట్ […]
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాలకు కాపీ చిక్కులు బాగా పెరిగిపోయాయి. నిర్మాణంలో ఉన్నప్పుడో లేదా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడో ఫలానా కథ మాదని కొందరు రచయితలు కోర్టుకు వెళ్లడం, అసోసియేషన్ మెట్లు ఎక్కడం సాధారణమైపోయింది. ఆ మధ్య ఖైదీ నెంబర్ 150 విషయంలోనూ ఇలాంటి ఇబ్బందే ఎదురైతే దాన్ని ఎలాగోలా ముదరకుండా సెటిల్ చేసుకున్నారు. అఆ టైంలో త్రివిక్రమ్ మీద వచ్చిన కామెంట్లు అంత సులభంగా మర్చిపోలేం. నేనే రాజు నేనే మంత్రి కూడా ఈ తరహా […]
https://youtu.be/