iDreamPost
android-app
ios-app

బాలయ్య, రామ్ కాంబోలో మల్టీస్టారర్! ఇది కదా అరాచకం!

  • Published Aug 02, 2024 | 1:20 PM Updated Updated Aug 02, 2024 | 1:20 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ టాలెంటడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. అయితే ఈ సినిమా ఇంక థియేటర్స్ లో విడుదల కాకముందే.. అప్పుడు రామ్ మరో కాంబోలో సినిమా చేయబోతున్నడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. మరీ ఆ వివరాలేంటో చూద్దాం.

ప్రస్తుతం టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ టాలెంటడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. అయితే ఈ సినిమా ఇంక థియేటర్స్ లో విడుదల కాకముందే.. అప్పుడు రామ్ మరో కాంబోలో సినిమా చేయబోతున్నడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. మరీ ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Aug 02, 2024 | 1:20 PMUpdated Aug 02, 2024 | 1:20 PM
బాలయ్య, రామ్ కాంబోలో మల్టీస్టారర్! ఇది కదా అరాచకం!

టాలీవుడ్ మల్టీ స్టార్స్ కాంబినేషన్ లో సినిమాలు తెరకెక్కడం కొత్తేమీ కాదు. ఎందుకంటే.. గత కొంత కాలంగా ఈ ట్రెండ్ అనేది ఇండస్ట్రీలో కొనసాగుతునే ఉంది. పైగా సినీ ప్రేక్షకులు కూడా ఇలాంటి కాంబో సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఇద్దరు, ముగ్గురు స్టార్ హీరోల కలిసి ఒకే సినిమాలో కనిపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని డిజాస్టార్ గా మిగిలిన, మరీ కొన్ని బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. మరీ, అలాంటి వాటిలో రాజమౌళి తెరకెక్కించిన బహుబలి, ఆర్ ఆర్ ఆర్, ప్రభాస్ కల్కి 2898ఏడీ సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కి రికార్డులను తిరగరాశాయనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు మరో స్టార్ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. అయితే ఈ కాంబోలో మాస్ హీరోగా ఇండస్ట్రీలో పేరు పొందిన రామ్ పోతినేనితో పాటు ఓ సీనియర్ స్టార్ హీరో కలయికలో రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. మరీ ఆ వివరాలేంటో చూద్దాం.

ప్రస్తుతం టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ టాలెంటడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఇందులో హీరోయిన్ గా కావ్య థాపర్ నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు ఛార్మికౌర్ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల (ఆగస్టు 15వ తేదీన) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా కోసం అటు మూవీ లవర్స్ తో పాటు రామ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంక రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా థియేటర్ లోకి రాకముందే.. మరో కాంబోలో సినిమా చేయబోతున్నడనే ఇండస్ట్రీలో  టాక్ వినిపిస్తోంది. పైగా ఈ సినిమా మల్టీస్టారర్ కలయికలో రాబోతుందని సమాచారం. అయితే ఈ సినిమాకు ముందు హారిశ్ శంకర్, త్రివిక్రమ్ వంటి డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు వినిపించింది.

కానీ, ఇప్పుడు ఈ మల్టీస్టారర్ కాంబో మూవీకి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి దర్శకుడు మహేశ్ బాబు పి తెరకెక్కించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇంతకీ ఈ సినిమాలో రామ్ పోతినేనితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న హీరో మరెవరో కాదు.. ‘నందమూరి బాలకృష్ణ’.  ఇక వీరి ముగ్గురు కలయికలో త్వరలోనే మూవీ రాబోతుందని ఇండస్ట్రీలో బజ్ నడుస్తోంది. అంతేకాకుండా.. దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలిసిందే. ఇకపోతే బాలయ్యకు ఈ సినిమా 111వ సినిమా కాబోతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. మరోపక్క  దర్శకుడు మహేషు బాబు పీ ఇప్పటి ఈ మల్టీ స్టార్స్  కాంబో మూవీకి  ఇందులో ఆ సీనియర్ స్టార్ మూవీకి సంబంధించిన స్క్రిప్టును కూడా రెడీ చేశాడని, అయితే ఈ కథ రామ్ కు వినిపించగా, త్వరలో బాలయ్యకు కూడా వినిపిస్తారని సమాచారం. ఇకపోతే ఈ ముగ్గురు కాంబోలో రాబోతున్న ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుందని కూడా తెలిసింది. ఇక ఈ చిత్రాన్ని కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందించబోతున్నట్లు సమాచారం. మరీ, ఈ  ముగ్గురు కాంబోలో త్వరలో సినిమా రాబోతుందనే సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş