iDreamPost
android-app
ios-app

ఆ స్టార్ హీరోకు అతని భార్య నిద్రమాత్రలు! ఇలాంటి పని చేస్తారా?

  • Published Jun 07, 2024 | 6:38 PM Updated Updated Jun 07, 2024 | 6:38 PM

తాజాగా బాలీవుడ్ దర్శకుడు సూరజ్ బార్జాత్యా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సైఫ్ అలీ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అందులో భాగంగానే ఆయన ఓ సినిమాలో సరిగా నటించలేకపోయాడని, అంతేకాకుండా అతని మాజీ భార్య ఆయనకు నిద్ర మాత్రలు ఇచ్చేదంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

తాజాగా బాలీవుడ్ దర్శకుడు సూరజ్ బార్జాత్యా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సైఫ్ అలీ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అందులో భాగంగానే ఆయన ఓ సినిమాలో సరిగా నటించలేకపోయాడని, అంతేకాకుండా అతని మాజీ భార్య ఆయనకు నిద్ర మాత్రలు ఇచ్చేదంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

  • Published Jun 07, 2024 | 6:38 PMUpdated Jun 07, 2024 | 6:38 PM
ఆ స్టార్ హీరోకు అతని భార్య నిద్రమాత్రలు! ఇలాంటి పని చేస్తారా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన క్లాసిక్ చిత్రాలు తెరకెక్కయి. అయితే అలాంటి వాటిలో ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా ఇప్పుడు చూసిన ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తుంది. కాగా,ఈ సినిమాను దర్శకుడు సూరజ్ బార్జాత్యా తెరకెక్కించారు. అలాగే ఇందులో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, టబు, సోనాలి బింద్రె, మోనిశ్ బాల్ వంటి స్టార్ నటి, నటులు నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ‘సునోజి దుల్హాన్‌ అనే సాంగ్ ఉంటుంది. అయితే ఈ సాంగ్ షూటింగ్ సమయంలో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ సరిగ్గా నటించలేదని దర్శకుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్ కు ఆయన మాజీ భార్య అతనికి నిద్ర మాత్రలు ఇచ్చేదంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా బాలీవుడ్ దర్శకుడు సూరజ్ బార్జాత్యా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కాగా, ఆ ఇంటర్వ్యూలో సూరజ్ అప్పటిలో సినిమా విషయాల గురించి చర్చించుకున్నాడు. అందులో భాగంగానే హీరో సైఫ్ అలీ ఖాన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాసిక్ మూవీగా దర్శకుడు సూరజ్ తెరకెక్కించిన చిత్రం ‘హమ్ సాత్ సాత్ హై’. ఇక ఈ సినిమాలో పలు స్టార్ నటి, నటులు నటించారు. కాగా, సైఫ్ అలీ ఖాన్ కూడా ఒకరు. అయితే అప్పటిలో ఈ హీరో సరిగా నటించలేదని, పైగా అతని  భార్య అతనకు నిద్ర మాత్రలు ఇచ్చేదంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సూరజ్ మాట్లాడుతూ.. ‘సైఫ్ అలీ ఖాన్ ఒక నేచురల్ నటుడు. కానీ, అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో ఓ పాటలోని చాలా రీటేకులు తీసుకునేవాడు. దీంతో అసలు ఏమైంది అని అతడి మాజి భార్య అమృత సింగ్ ను అడిగాను. ఇక ఆమ పగలూ రాత్రి తేడా లేకుండా మెళకువతో ఉంటే ఇంక తాను ఎలా పర్ఫెక్ట్ గా నటించగలడు? అని’ ఆమె చెప్పింది.

‘దీంతో అప్పుడు ఆమెకు నేేను ఒక సలహా ఇచ్చాను. తనకేదైనా మెడిసిన్ ఇవ్వమని చెప్పాను. ఈ క్రమంలోనే అతడి మాజీ భార్య అతనికి నిద్ర మాత్రలు ఇవ్వడంతో.. ఆయన ఆ రోజు హాయిగా పడుకున్నాడు. ఇక తెల్లారితో సెట్ లో సింగిల్ టేక్ తో తన షాట్ ను పూర్తి చేశాడు.  అప్పుడే సైప్ నన్ను ఒక్క టేక్ లో ఎలా పూర్తయింది? అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు నేను నువ్వు కంటి నిండ నిద్రపోతేనే నేచురల్ గా నటించగలవని బదులిచ్చాను అని సైఫ్ గురించి దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇకపోతే పెద్ద స్టార్స్‌తో కలిసి నటించడం సైఫ్‌కు అదే తొలిసారి కావడంతో కొంత బెరుకుగా కూడా ఉండేవాడు. తన డైలాగులను ఎప్పటికప్పుడు రిహార్సల్స్‌ చేసేవాడు’ అని సూరజ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ లో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు. మరి, ప్రస్తుతం సైఫ్ అలి ఖాన్ గురించి దర్శకుడు సూరజ్ చెప్పిన ఆసక్తికర విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş