నటుడిగా, నిర్మాతగా కంటే కూడా తన మాటలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు బండ్ల గణేష్. సినిమా వేడుకల్లో ఆయన స్పీచ్ లకు ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఈమధ్య వేదికలపై స్పీచ్ లు ఇచ్చే అవకాశం పెద్దగా రాకపోవడంతో.. ట్విట్టర్ వేదికగా ఆ సరదా తీర్చుకుంటున్నాడు. వరుస ట్వీట్ లతో ఫుల్ బిజీగా ఉండే ఆయన తాజాగా హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాడు. మళ్లీ కాసేపటికే “తూచ్ నేను ఆయనేం అనలేదు” అంటూ మాట మార్చేశాడు. “మనకి […]
Liger money laundering probe ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన లైగర్ నీలినీడలు యూనిట్ ని ఇంకా వదలడం లేదు. మూడు వారాల క్రితం పూరి జగన్నాధ్ నిర్మాణ భాగస్వామి ఛార్మీని పిలిపించిన ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) తాజాగా విజయ్ దేవరకొండను విచారించింది. ఫెమా(ఫారెన్ ఎక్స్ చేంజ్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్) కింద లైగర్ కు అన్ని కోట్ల పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు. నిజానికి విజయ్ […]
ప్యాన్ ఇండియా ఉచ్చు చాలా ప్రమాదకరం. సరిగా హ్యాండిల్ చేశామా మార్కెట్ ఎక్కడికో వెళ్తుంది. లేదూ దాని ట్రాప్ లో పడ్డామా అంతే వేగంగా కిందకు తొక్కేస్తుంది. అందుకే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు తమ కెరీర్ పీక్స్ ఉన్న టైంలో హిందీ హిట్లు కొట్టినప్పటికీ నార్త్ ఆడియన్స్ ని మెప్పించే ఒత్తిడిలో తెలుగు సినిమాల మీద ఫోకస్ పోతుందని గుర్తించి ఒకటి రెండు ఫ్లాపులు రాగానే బాలీవుడ్ కి పూర్తిగా దూరమయ్యారు. కానీ ప్రభాస్ కేసు […]
లైగర్ డిజాస్టర్ ఫలితం విజయ్ దేవరకొండని బాగా నిరాశపరిచింది. మూడేళ్ళ కష్టానికి కనీస ప్రతిఫలం దక్కకపోవడం పట్ల అభిమానులు సైతం బాగా ఫీలయ్యారు. టయర్ టూ హీరోల్లో అతి పెద్ద డిజాస్టర్ రికార్డు రౌడీ హీరో పేరు మీదకు వచ్చేయడం మరో బాధ కలిగించే అంశం. దెబ్బకు పూరి జగన్నాధ్ తో ఇంకా భారీ బడ్జెట్ తో నెక్స్ట్ ప్లాన్ చేసుకున్న జనగణమనని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇది అఫీషియల్ గా చెప్పకపోయినా హోల్డ్ లో పెట్టేశారని […]
రెండు వారాలు తిరక్కుండానే భారీ అంచనాలతో వచ్చిన లైగర్ ఫైనల్ రన్ కు వచ్చేసింది. మొదటి వారంలోనే డెఫిషిట్లు మొదలైనప్పటికీ ముందస్తుగా చేసుకున్న అగ్రిమెంట్ల వల్ల థియేటర్లలో ఇంకా కొనసాగుతోంది. పేరుకు పైన పోస్టర్ ఉంది కానీ చాలా చోట్ల క్యాన్సిల్ చేసిన షోలే ఎక్కువ. కనీసం సింగిల్ డిజిటల్ ఆడియన్స్ అయినా రాకపోతే ఎగ్జిబిటర్లు మాత్రం ఏం చేస్తారు. ఇటీవలే నైజామ్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను మాట్లాడుతూ దీని మీద తాను నలభై శాతానికి పైగా […]
మొదటివారం పూర్తయ్యేలోపే బాక్సాఫీస్ రన్ ని చివరికి తెచ్చేసుకున్న లైగర్ దెబ్బ మాములుగా లేదు. సుమారు అరవై కోట్ల దాకా నష్టం తేవడం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. చాలా చోట్ల జీరో షేర్లు వస్తున్నట్టు ట్రేడ్ రిపోర్ట్. 9న బ్రహ్మాస్త్ర వచ్చే టైంకి కంప్లీట్ వాష్ అవుట్ ఖాయమని అంచనా. ఇదిలా ఉండగా దీని ప్రభావం నేరుగా ఇదే కాంబోలో రూపొందుతున్న జనగణమన మీద పడుతోంది. ఈ ప్రాజెక్టులో నిర్మాణ భాగస్వామిగా ఉన్న మైహోమ్ సంస్థ ఇందులో […]
భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ మొదటి వారం పూర్తి చేసుకుంది. ఇక ఆశలు పెట్టుకోవడానికి ఏమి లేదు కానీ నష్టాలు లెక్కలేసుకునే పనిలో పూరి టీమ్ బిజీగా ఉంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇండియా వైడ్ సుమారుగా 60 కోట్లకు పైగా లాస్ తప్పదని తెలిసింది. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకుని బరిలో దిగిన లైగర్ ఇప్పటిదాకా కనీసం 30 మార్కును కూడా అందుకోలేక పోయింది. చాలా బిసి సెంటర్స్ […]
ఊహించినట్టే లైగర్ డిజాస్టర్ రన్ నుంచి డైవర్షన్ తీసుకోలేకపోయింది. రిలీజ్ కు ముందు వరకు చేసిన ప్రమోషన్లు వృధా అయ్యాయి. హిట్ అవుతుందనే గట్టి నమ్మకంతో దుబాయ్ లోనూ ప్రమోట్ చేద్దామని ప్లాన్ చేసుకుని ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కు వెళ్లిన విజయ్ దేవరకొండ అదేమీ చేయకుండానే వెనక్కు వచ్చాడు. నిర్మాత ఛార్మీ, దర్శకుడు పూరి జగన్నాధ్ సైతం మౌనాన్ని ఆశ్రయించారు. మొత్తం 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన […]
నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేసుకుని వచ్చిన లైగర్ రెండో రోజే చాలా డౌన్ అయిపోయింది. విడుదల ముందు వరకు విపరీతమైన ప్రమోషన్లు చేసిన టీమ్ ఉన్నట్టుండి సైలెంటయ్యింది. విజయ్ దేవకొండ ట్వీట్లు వేయడం కూడా ఆపేశాడు. ఎంత ఫ్లాప్ అయినా కనీసం ఓ వారం రోజుల పాటు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ సినిమాకు బూస్ట్ ఇవ్వడం అందరు హీరోలు చేసేదే. కానీ దానికి భిన్నంగా విజయ్ ఇలా మౌనం వహించడం అభిమానులు […]
విజయ్ దేవరకొండ లైగర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది, ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మిక్సిడ్ రియాక్షన్స్ వస్తున్నాయి. అందుకే మొదటిరోజు 20కోట్లు వస్తాయని ఆశించినా, బొమ్మపడిన తర్వాత నెగిటీవ్ టాక్ తో, ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. కాని, ఊహించినట్లుగానే 5 కోట్లను హిందీ బెల్ట్ లో రాబట్టింది. మాస్ బెల్ట్ లో ఈ సినిమాకు ఆడియన్స్ ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్ కి అందరూ విస్తుపోతుంటే, హీరోయిన్ అనన్య పాండే ఎక్స్ ప్రెషన్లను చూసి ట్రోల్ […]