Swetha
ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ వరుసగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాడు. రీసెంట్ గా ఓ కార్ యాక్సిడెంట్ దానికి ముందు రష్మికతో ఎంగేజ్మెంట్ అని ఇలా ఎదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఎంగేజ్మెంట్ కు సంబంధించి మాత్రం వారు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వకుండా సోషల్ మీడియా వార్తలకే వదిలేసారు.

ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ వరుసగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాడు. రీసెంట్ గా ఓ కార్ యాక్సిడెంట్ దానికి ముందు రష్మికతో ఎంగేజ్మెంట్ అని ఇలా ఎదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఎంగేజ్మెంట్ కు సంబంధించి మాత్రం వారు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వకుండా సోషల్ మీడియా వార్తలకే వదిలేసారు. ఆ వార్తలను కందించలేదు అంటే ఇక ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నట్లే. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను అంతగా కన్విన్స్ చేయలేకపోయాయి. రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ మూవీకి కూడా అనుకున్నంత రేంజ్ లో రెస్పాన్స్ దక్కలేదు.
ఇక ఇప్పుడు విజయ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ తన లుక్ ను కంప్లీట్ గా మార్చేశాడు. తాజాగా పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను స్టార్ట్ చేశారు మేకర్స్. అయితే మహానటి ఫేమ్ కీర్తి సురేష్ విజయ్ తో కలిసి నటించబోతుందని ఆ మధ్య టాక్ వచ్చింది. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. కీర్తి సురేష్ మూవీ టీం తో కలిసి సినిమా మూహుర్త కార్యక్రమంలో పాల్గొంది. ఇక ఈ సినిమాలో కీర్తి ఎలాంటి రోల్ లో కనిపిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.