iDreamPost
android-app
ios-app

మోస్ట్ పాపులర్ కపుల్ .. ఫైనల్ గా పెళ్లి పీటలు ఎక్కనున్నారు

  • Published Oct 04, 2025 | 11:10 AM Updated Updated Oct 04, 2025 | 11:10 AM

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో దొరికిపోతుంటారు విజయ్ దేవరకొండ , రష్మిక. అఫీషియల్ గా అయితే ఇద్దరు అనౌన్స్ చేయలేదు కానీ నెటిజన్లు ఇట్టే డీకోడ్ చేస్తూ ఉంటారు. వీళ్లిద్దరు ఎప్పటినుంచో రిలేషన్ లో ఉన్నారని అందరికి ఎప్పుడో అర్థమైపోయింది. ఇక రీసెంట్ గా ఈ జంట సన్నిహితులు , స్నేహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నంటూ వార్తలు బయటకు వస్తున్నాయి.

  • Published Oct 04, 2025 | 11:10 AMUpdated Oct 04, 2025 | 11:10 AM
మోస్ట్ పాపులర్ కపుల్ .. ఫైనల్ గా పెళ్లి పీటలు ఎక్కనున్నారు

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో దొరికిపోతుంటారు విజయ్ దేవరకొండ , రష్మిక. అఫీషియల్ గా అయితే ఇద్దరు అనౌన్స్ చేయలేదు కానీ నెటిజన్లు ఇట్టే డీకోడ్ చేస్తూ ఉంటారు. వీళ్లిద్దరు ఎప్పటినుంచో రిలేషన్ లో ఉన్నారని అందరికి ఎప్పుడో అర్థమైపోయింది. ఇక రీసెంట్ గా ఈ జంట సన్నిహితులు , స్నేహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఏ ఫోటో బయటకు రాలేదు. అలా అని దానిని ఖండిస్తూ ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో అన్అషియల్ గా వీరి ఎంగేజ్మెంట్ న్యూస్ కన్ఫర్మ్ అయినట్టే.

ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ట్రిప్స్ , ఫ్యామిలి ఫంక్షన్స్ కు వెళ్లిన సమయంలో.. చాలా సార్లు ఒకటే ప్లేస్ లో దిగిన ఫొటోలతో సిగ్నల్స్ ఇస్తూ వస్తున్నారు. ఇలా ఈ జంట మోస్ట్ పాపులర్ అయిపోయారు. రష్మిక కెరీర్ ను పర్సనల్ లైఫ్ ను మలుపు తిప్పిన మూవీ గీత గోవిందం. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండకు రష్మికకు పరిచయం స్టార్ట్ అయింది. ఇలా అప్పుడు మొదలైన ప్రేమ కథ ఆ తర్వాత ఏడాది డియర్ కామ్రేడ్ తో ఇంకాస్త స్ట్రాంగ్ అయింది. అప్పటినుంచి వారిద్దరూ సైలెంట్ గా ప్రేమించుకుంటున్నారు.

వారిద్దరూ సైలెంట్ గా ఉన్నా సోషల్ మిడియా సైలెంట్ గా ఉండరు కదా. వీరి ప్రేమ కథ అన్అఫీషియల్ గా ఎప్పుడో కన్ఫర్మ్ అయింది. సో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్నమాట. ఇటు కెరీర్ లోను ఎవరికీ వారు పీక్ మూమెంట్స్ నే చూస్తున్నారు. యానిమల్, చావా లాంటి బ్లాక్ బస్టర్స్ ద్వారా రష్మికకు బాలీవుడ్ మార్కెట్ వచ్చేసింది. అటు విజయ్ చిన్న చిన్న ప్లాపులు చూస్తున్నా కానీ క్రేజ్ మాత్రం అలానే ఉంది. ఏదైతేనేం తెలుగు సినిమా నుంచి మరో రీల్ కపుల్ రియల్ కపుల్ గా మారబోతున్నారు. త్వరలోనే వారు దీనికి సంబంధించిన న్యూస్ అనౌన్స్ చేసే అవకాశం లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.