Swetha
టాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్ ఏ అయినా ఇంకా ఇద్దరిలో ఒక్కరు కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. కానీ రావాల్సిన లీకులు మాత్రం వస్తూనే ఉన్నాయి . ఆల్రెడీ ఈ అక్టోబర్ లో ఇద్దరు సింపుల్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నారు. ఆ

టాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్ ఏ అయినా ఇంకా ఇద్దరిలో ఒక్కరు కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. కానీ రావాల్సిన లీకులు మాత్రం వస్తూనే ఉన్నాయి . ఆల్రెడీ ఈ అక్టోబర్ లో ఇద్దరు సింపుల్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నారు. ఆ ఈవెంట్ కు సంబందించిన పిక్స్ కూడా సోషల్ మీడియా లో హల్చల్ చేశాయి. ఇద్దరు తమ పర్సనల్ విషయాలను మీడియాకు దూరంగా ఉంచాలని అనుకున్నారు . కానీ సోషల్ మీడియాకు ఎప్పటికప్పుడు చిక్కుతూనే ఉన్నారు.
ఇక ఇప్పుడు వీరి వివాహానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 26 న వీరిద్దరి పెళ్లి ఉదయపూర్ లో ఘనంగా జరగనుందని తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ పెళ్లి డేట్ ను ఇరు కుటుంబ సభ్యులు కలిసి ఫైనల్ చేశారని, డెస్టినేషన్ వెడ్డింగ్ గా వీరిద్దరి పెళ్లి ఉదయపూర్ లో గ్రాండ్ గా జరగనుందనే టాక్ బయటకు వచ్చింది. ఇక్కడికి కూడా ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువమందినే ఇన్వైట్ చేస్తున్నారట. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇది మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.