iDreamPost
android-app
ios-app

విజయ్ రష్మిక ల వివాహం అప్పుడేనా !

  • Published Nov 06, 2025 | 4:54 PM Updated Updated Nov 06, 2025 | 4:54 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారిన కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో సోషల్ మీడియలో టాక్ నడుస్తూనే ఉంది. చాలా సార్లు ఇద్దరు దొరికిపోయారు కూడా. అలాగే ఈ మధ్య కాలంలో వీరి ఎంగేజ్మెంట్ కూడా అయిందని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

  • Published Nov 06, 2025 | 4:54 PMUpdated Nov 06, 2025 | 4:54 PM
విజయ్ రష్మిక ల వివాహం అప్పుడేనా !

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారిన కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో సోషల్ మీడియలో టాక్ నడుస్తూనే ఉంది. చాలా సార్లు ఇద్దరు దొరికిపోయారు కూడా. అలాగే ఈ మధ్య కాలంలో వీరి ఎంగేజ్మెంట్ కూడా అయిందని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అటు రష్మిక కానీ ఇటు విజయ్ కానీ దీని గురించి స్పందించలేదు. అలా అని అగ్రీ చేసినట్టు కూడా చెప్పలేదు. దీనితో ఆల్మోస్ట్ అంతా కన్ఫర్మ్ చేసేసుకున్నారు

ఇక ఇప్పుడు వీరి వివాహం గురించి టాక్ వినిపిస్తుంది. వీరిద్దరు పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? సింపుల్‌గానా?..డెస్టినేషన్‌ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. . వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కనున్నారని ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని కోట ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు వేదిక కానుందని.. అంటున్నారు. అఫీషియల్ గా మాత్రం ఇద్దరినుంచి ఏ అప్డేట్ లేదు. రీసెంట్ గా రష్మిక ఓ షో లో పార్టిసిపేట్ చేసింది, అక్కడ కూడా ఈ టాపిక్ మీద ఎక్కువ డిస్కషన్ పెట్టలేదు. ఇక ముందు ముందు వీరికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.