నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పేరు వాల్తేరు వీరయ్యగా చిరంజీవి ఆచార్య ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పేశారు. దానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం మెగాస్టార్ వెకేషన్ బ్రేక్ కోసం అమెరికా వెళ్లగా టీమ్ మిగిలిన పనుల్లో బిజీగా ఉంది. ఇందులో రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. క్యామియో అనలేని ఎక్కువ లెన్త్ తో దీన్ని చాలా పవర్ ఫుల్ గా […]
కెరీర్ ప్రారంభించిన మొదట్లో ఐరన్ లెగ్ అని పిలిపించుకున్న శృతి హాసన్ గబ్బర్ సింగ్ తో ఒక్కసారిగా లక్కీ హీరోయిన్ గా మారిపోవడం అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ తర్వాత వరుసగా శ్రీమంతుడు, బలుపు లాంటి బ్లాక్ బస్టర్స్ రావడంతో కొన్నేళ్లు తన వైభవం దివ్యంగానే కొనసాగింది. ఆపై ఫ్లాపులు, తమిళ సినిమాలు, వ్యక్తిగత జీవితంలో ప్రేమ వ్యవహారం లాంటి కారణాలు టాలీవుడ్ కి కొంత కాలం పాటు దూరం చేశాయి. మధ్యలో పవన్ కళ్యాణ్ […]
కెజిఎఫ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఇండియన్ మ్యాచో స్టార్ ప్రభాస్ హీరో కావడంతో రిలీజ్ టైంకి హైప్ ఏ రేంజ్ కు వెళ్తుందో ఊహించుకోవడం కూడా కష్టమే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ సగానికి పైగానే అయిపోయింది. ఇంకా గుమ్మడి కాయ కొట్టలేదు కానీ దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా […]
సంచలనం సృష్టించిన ‘కెజిఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాలార్.’ ఈ చిత్రంలో మేకర్స్ కథానాయిక పోస్టర్ను ఆవిష్కరించారు మరియు ఈరోజు తన పుట్టిన రోజు కూడా. తాను మరెవరో కాదు బ్యూటిఫుల్ & టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్. నటుడు ప్రభాస్ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్లో శృతికి ప్రత్యేకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రభాస్ తన సోషల్ మీడియా లో ఇలా రాశారు. “నా […]
కమల్ హాసన్ కుమార్తె గా సినీరంగ ప్రవేశం చేసిన శృతిహాసన్ హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది.. తండ్రి రికమండేషన్ తో సినిమాలు దక్కించుకునే స్థాయి నుంచి తన టాలెంట్ తో సినిమాలు దక్కించుకునే స్థాయికి వెళ్లింది. అయితే ఒక ఫారెన్ సింగర్ తో ప్రేమలో పడిన ఆమె ఆయనతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. విదేశాల నుంచి ఆయనని రప్పించి తల్లి తండ్రికి పరిచయం చేయడంతో ఇక వీరిద్దరి వివాహం కూడా ఖాయం అని అందరూ భావించారు.. […]
నటన,డాన్స్, సింగింగ్ తో రాణిస్తున్న కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ ఈ వినాయక చవితికి హ్యాట్రిక్ కొట్టాలని ఈగర్ గా వెయిట్ చేస్తుంది. తాను నటించిన క్రాక్, వకిల్ సాబ్ సినిమాలు పండగలకు విడుదలై హిట్ కొట్టడంతో తాజాగా వినాయక చవితి సందర్భంగా విడుదలకానున్న “లాభం” సినిమాతో కూడా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది శృతిహాసన్. రవితేజ తో కలిసి నటించిన క్రాక్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి మంచి హిట్ టాక్ […]
అసలు ఇప్పుడు కొత్త సినిమాలకే థియేటర్లలో కలెక్షన్లు సరిగా రావడం లేదు. అలాంటిది పాతవి వేస్తే జనం చూస్తారా. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం మేము రెడీ అంటున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాల్లో వంద కేంద్రాల్లో గబ్బర్ సింగ్ షోలు ప్లాన్ చేశారు. ఆ మేరకు ట్విట్టర్ లో చెప్పేశారు. అయితే ఊహించని రీతిలో పవన్ అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తమకూ ప్రీమియర్లు […]
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు కరోనా వల్ల వచ్చిన బ్రేక్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ వైరస్ ప్రభావం లేకపోయి ఉంటె ఇంకో రెండు నెలల్లో ఇదీ సెట్స్ పైకి వెళ్లేదే. కాని ఇప్పుడా ఛాన్స్ లేదు. వాయిదా తప్పదు. ఈలోగా స్క్రిప్ట్ ని ఫైనల్ చేయడంతో పాటు టీంని సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. ఇందులో […]
అయ్యయ్యో బ్రహ్మయ్య ఇలా చేశావేమిటయ్యా అని పాడుతున్నారు టాలీవుడ్ నిర్మాతలు . చిన్నా పెద్ద తేడా లేకుండా అందరి మీద కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. సినిమా పరిశ్రమ దీని వల్ల ఏ స్థాయిలో అతలాకుతలం అయ్యిందో, ఎంత నష్టం మిగల్చబోతోందో ఊహకు కూడా అందటం లేదు. ఇదిలా ఉండగా అగ్ర నిర్మాతలకు దీని సెగ మాములుగా తగలడం లేదు. ముఖ్యంగా దిల్ రాజు లాంటి వాళ్ళకు మరీనూ. నాని వి విడుదలతో పాటు పవన్ కళ్యాణ్ […]