iDreamPost
android-app
ios-app

సలార్ టీజర్ కొత్తగా అప్డేట్ చేశారు! తేడాలు గమనించారా..?

  • Author ajaykrishna Published - 02:19 PM, Wed - 4 October 23
  • Author ajaykrishna Published - 02:19 PM, Wed - 4 October 23
సలార్ టీజర్ కొత్తగా అప్డేట్ చేశారు! తేడాలు గమనించారా..?

పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి ఎలాంటి కొత్త కబురు తెలిసినా ఫ్యాన్స్ లో కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. ఎందుకంటే.. వాళ్లు ఆల్రెడీ ఎప్పుడెప్పుడు సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తుంటాయా అని ఎదురు చూస్తుంటారు. కాగా.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ సలార్ విషయంలో ఫ్యాన్స్ ఆసక్తి అలాగే ఉంది. సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. వెంటనే ఫాలో అయిపోయి వైరల్ చేసేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది.

ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా సలార్ ని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఆల్రెడీ సలార్ టీజర్ వచ్చినప్పుడే వరల్డ్ వైడ్ ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. ఎందుకంటే.. సలార్ కి, కేజీఎఫ్ కి లింక్ ఉందని వార్తలు బయటికి వచ్చాయి. అయితే.. సలార్ కి, కేజీఎఫ్ లింక్ ఉందా లేదా అనేది సినిమా వచ్చాక ఖచ్చితంగా తెలిసిపోతుంది. కానీ.. రీసెంట్ గా డేట్ మార్చాక మేకర్స్ సలార్ టీజర్ లో కూడా చిన్న మార్పులు చేశారు. మీరు గమనించలేదా..? సలార్ టీజర్ ని అప్డేట్ చేశారు. సెప్టెంబర్ 28న రిలీజ్ అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ డేట్ డిసెంబర్ 22కి షిఫ్ట్ అయ్యింది కదా!

ఆ డేట్ ని అప్డేట్ చేస్తూ మేకర్స్ టీజర్ లో మార్పులు చేశారు. అప్డేట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అయితే.. సలార్ టీజర్ లో కొత్తగా ఏం మార్పులు చేశారు.. ఏవో కొత్త షాట్స్ యాడ్ చేసారని అన్నారుగా.. అని మీకు సందేహాలు రావచ్చు. సలార్ టీజర్ లో రిలీజ్ డేట్ తో పాటు.. ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ పెంచేందుకు సలార్ ఆర్మీ షాట్ ఒకటి మెన్షన్ చేశారు. దీంతో ఇప్పుడు సలార్ పై అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ కాంబినేషన్ లో వస్తోందీ సినిమా. మరి సలార్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş