iDreamPost
android-app
ios-app

ప్రియుడితో బ్రేకప్ చెప్పేసిన శ్రుతిహాసన్..అసలు కారణం అదేనా ?

  • Published Apr 26, 2024 | 12:24 PM Updated Updated Apr 26, 2024 | 12:24 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత కొన్ని రోజులుగా వరుస సినిమాలతో కేరీర్ మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ తాజాగా తన ప్రియుడుతో శంతను హజారికతో విడిపోయినట్లు టాక్ జోరుగా వినిపిస్తుంది. పైగా తన ఇన్ స్టాలో కూడా శ్రుతి చేసిన పోస్ట్ అనేది ప్రస్తుతం వైరల్ గా మారింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత కొన్ని రోజులుగా వరుస సినిమాలతో కేరీర్ మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ తాజాగా తన ప్రియుడుతో శంతను హజారికతో విడిపోయినట్లు టాక్ జోరుగా వినిపిస్తుంది. పైగా తన ఇన్ స్టాలో కూడా శ్రుతి చేసిన పోస్ట్ అనేది ప్రస్తుతం వైరల్ గా మారింది.

  • Published Apr 26, 2024 | 12:24 PMUpdated Apr 26, 2024 | 12:24 PM
ప్రియుడితో బ్రేకప్ చెప్పేసిన శ్రుతిహాసన్..అసలు కారణం అదేనా ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కమల్ హాసన్ తనయగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మల్టీటాలెంటెడ్ గా  తన ప్రతిభను చాటుకున్న విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోయిన్లో శ్రుతి హాసన్ కూడా ఒకరు. అయితే శ్రుతి మొదటగా సింగర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత.. స్టార్ హీరోయిన్ గా మారి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటు తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. ఇక కెరీర్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న శ్రుతికి.. నిజ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పడం లేదనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బ్యూటీకి ప్రేమ విషయాలు అంతగా కలిసిరావడం లేదనిపిస్తుంది.

ఎందుకంటే.. శ్రుతి మొదట లండన్‎కు చెందిన ఫోటోగ్రాఫర్‏తో ప్రేమలో పడి, అక్కడకి కొన్నిరోజులకే అతడితో విడిపోయింది. కానీ, అందుకు కారణాలు మాత్రం ఎక్కడ వెల్లడించలేదు. అయితే ఫస్ట్ బ్రేకప్ తర్వాత చాలాకాలం పాటు ఒంటరిగానే ఉండిపోయింది శ్రుతి.. సినిమాలకు కూడా దూరంగానే ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపింది. ఇక ఆ తర్వాత క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకెళ్లింది. ఇక ఫస్ట్ లవ్ బ్రేకప్ తర్వాత.. శ్రుతి హాసన్ శంతను హజారికతో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే నాలుగైదేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అలాగే డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్ షిప్ అంటూ ఇద్దరు కలిసే కనిపించారు. అంతేకాకుండా.. తరుచు వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్, ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అయ్యేవారు. ఇలా ప్రేమలో విహరిస్తూ ఫన్నీ రీల్స్, డాన్స్ అంటూ ఈ లవ్ బర్డ్స్ నెట్టింట తెగ హంగామ చేసేవారు. కానీ, గత కొన్ని రోజులుగా వీరిద్దరి నుంచి ఎలాంటి ఫోటోస్, వీడియోస్ కానీ రావడం లేదు. అలాగే ఇద్దరు కలిసి ఎక్కడ కనిపించడం లేదు. దీంతో వీరిద్దరూ విడిపోయారానే రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి.

Shruti Haasan broke up with her boyfriend

అంతేకాకుండా.. ఇద్దరూ ఇన్ స్టాలో కూడా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరి బ్రేకప్ రూమర్స్‏కు మరింత బలం చేకూరింది. అలాగే శ్రుతి  హాసన్ తన  ఇన్ స్టాలో శంతతో కలిసి దిగిన ఫోటోలను కూడా తొలగించింది. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ కు ఓ క్లారిటీ వచ్చేసింనే చెప్పవచ్చు. కానీ, ఈ బ్రేకప్ విషయం పై అటు శ్రుతి హాసన్ కానీ, ఇటు శంతను కానీ ఎవ్వరు స్పందించలేదు. ఇక నిన్న జరిగిన హీరామండి ప్రీమియర్ షోకు శ్రుతి ఒంటరిగానే వెళ్లింది. కాగా, ఇటీవలే శ్రుతి తన ఇన్ స్టా స్టోరీలో ఆసక్తికరమైన కోట్ రాసుకొచ్చింది. అందులో.. ‘ఇది నా గురించి.. అలాగే నా చుట్టు ఉన్న వ్యక్తుల గురించి నేర్చుకున్నాను. మనం మనలాగే ఉండాల్సిన అన్ని విషయాల కోసం మనం ఎప్పుడూ చింతించకూడదు’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారనే వార్తలు నిజమనే అనిపిస్తుంది. మరి, శ్రుతి  హాసన్ , శంతన్ శంతను తో విడిపోయిందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş