iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో గ్లోబల్ బ్యూటీని శృతి మించుతుందట!

  • Author ajaykrishna Published - 03:30 PM, Sat - 7 October 23
  • Author ajaykrishna Published - 03:30 PM, Sat - 7 October 23
ఆ విషయంలో గ్లోబల్ బ్యూటీని శృతి మించుతుందట!

ఇండస్ట్రీలో హీరోయిన్స్.. ఒక స్థాయికి వెళ్ళాక ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసేందుకు అసలు సంకోచించరు. అంటే.. అంతకుముందు నుండే ఎలాంటి రోల్స్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తుంటారు. కానీ.. కొన్ని హద్దులు దాటరు. అదే ఇండస్ట్రీలో స్థిరపడి.. ఒక రేంజ్ ఫేమ్ వచ్చిన తర్వాత హీరోయిన్స్ రిస్క్ చేయడంలో వెనకడుగు వేయరు. అది డిగ్లామర్.. యాక్షన్.. ఆఖరికి రొమాన్స్ లో కూడా వెనుకాడరు. ఈ విషయాన్నీ ఇప్పటిదాకా చాలామంది హీరోయిన్స్ ప్రూవ్ చేశారు. ముఖ్యంగా రొమాన్స్ లో హద్దులు చెరిపేయడం అనేది హాలీవుడ్ తర్వాత బాలీవుడ్ లో ఎక్కువ చూస్తుంటాం.

అలాంటిది బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లి తన సత్తా చాటిన భామ ప్రియాంక చోప్రా. అసలు క్వాంటికో అనే సిరీస్ లో ప్రియాంక చేసిన ఇంటిమేట్ సన్నివేశాలు.. అప్పట్లో ఇండియన్ ఆడియన్స్ అందరికీ మైండ్ బ్లాక్ చేశాయి. అరే.. ప్రియాంకనా.. ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది. అందులోనూ కొన్ని సీన్స్ లో మేల్ క్యారెక్టర్స్ ని డామినేట్ చేస్తూ సన్నివేశాలు పండించింది. ఒక ఇండియన్ బ్యూటీ.. హాలీవుడ్ సిరీస్ లో కనిపించడమే గొప్ప అంటే.. అందులో లీడ్ రోల్.. పైగా ఫుల్ రొమాన్స్. కట్ చేస్తే.. ప్రియాంక ఒక్కసారిగా బాలీవుడ్ హీరోయిన్ నుండి గ్లోబల్ బ్యూటీగా మారిపోయింది. ఆ తర్వాత ప్రియాంక రేంజ్ లో ఏ ఇండియన్ హీరోయిన్ ట్రై చేయలేదు.

ఇక ఇప్పుడిప్పుడే ఇండియన్ సిరీస్ లలో కూడా హాలీవుడ్ రేంజ్ ఇంటిమేట్ సన్నివేశాలు తీస్తున్నారు. ఎలాగో ఓటిటి కంటెంట్ కి సెన్సార్ లేదు కదా అని.. డైలాగ్స్ తో పాటు సీన్స్ కూడా విపరీతంగా చూపించేస్తున్నారు. అయితే.. ఇప్పుడు హాలీవుడ్ డెబ్యూ కి రెడీ అయిపోయింది స్టార్ హీరోయిన్ శృతిహాసన్. ‘ది ఐ’ అనే సైకో థ్రిల్లర్ మూవీలో శృతి.. మార్క్ రౌలికి జోడిగా నటించింది. ఇందులో శృతి, మార్క్ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. కాగా.. ఇందులో శృతి పాత్ర ఓవైపు సీరియస్ గా ఉంటూనే.. మరోవైపు హస్బెండ్ తో ఫుల్ రొమాన్స్ పండిస్తుందని టాక్ వినిపిస్తుంది. ప్రియాంక చోప్రాని మించి శృతి.. హాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ లో బెడ్ సీన్స్ లో రెచ్చిపోయిందని సమాచారం. మరి క్యారెక్టర్ కోసం ఎంత రిస్క్ అయినా చేసే శృతి.. ఛాన్స్ దొరికితే రొమాన్స్ లోను టాపర్ అని ప్రూవ్ చేసుకోగలదు. చూడాలి మరి త్వరలో ది ఐ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి శృతి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Jojobet GirişmeritbetmeritbetjojobetJojobet girişjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin