సెకండ్ లాక్ డౌన్ తర్వాత అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ స్టోరీ త్వరలోనే ఓటిటిలో రాబోతోంది. అక్టోబర్ 22న ప్రీమియర్ చేయబోతున్నట్టు అనఫీషియల్ టాక్. ఆహా దీని హక్కులు కొన్న సంగతి తెలిసిందే. రెండు వారాలకే బ్రేక్ ఈవెన్ 30 కోట్ల షేర్ ని దాటేసిన ఈ ప్రేమకథను డిజిటల్ ఫార్మాట్ లో వీక్షించేందుకు ఎదురు చూస్తున్న ప్రేక్షకులు భారీగా ఉన్నారు. గత నెల 24న రిలీజైన లవ్ స్టోరీ ఇప్పుడీ వార్త […]
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని పెద్దలు అన్నట్టు ఇప్పుడు తమిళ హీరోలు – తెలుగు దర్శకులు, అలాగే తెలుగు హీరోలు – తమిళ దర్శకుల కాంబినేషన్లు రెండు భాషల సినిమా ఇండస్ట్రీలోనూ ఆసక్తికరంగా మారాయి. గతం నుంచి చూస్తే కనుక తమిళ దర్శకులు తెలుగు హీరోలను డైరెక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ తెలుగు దర్శకులు నేరుగా తమిళ హీరోలను తెలుగులో నటింపజేయడం అనే ట్రెండ్ ఇప్పుడే మొదలైంది. అలాగే తమిళ దర్శకులు – తెలుగు […]
నాగ చైతన్య సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తీసిన సెన్సిబుల్ లవ్ స్టోరీ బ్రేక్ ఈవెన్ కి దగ్గరలో ఉంది. సుమారు 32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో బరిలో దిగిన ఈ సినిమాకు ఇప్పటిదాకా 28 కోట్లకు పైగానే షేర్ రావడం విశేషం. సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఆల్ ఇండియాలో ఏ సినిమాతో పోల్చుకున్నా ఇదే హయ్యెస్ట్ కలెక్షన్. అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ కూడా ఈ స్థాయిలో రాబట్టలేకపోయింది. పాజిటివ్ టాక్ […]
అన్నీ మంచి శకునములే తరహాలో కొంత డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయిన లవ్ స్టోరీ స్పీడ్ కి ఊహించని విధంగా బ్రేకులు పడ్డాయి. ఉన్నట్టుండి వసూళ్లు నెమ్మదించడం ట్రేడ్ ని ఖంగారు పెడుతోంది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా 10 కోట్ల దాకా రావాల్సి ఉంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు నిశ్చింతగా ఉండటానికి లేదు. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న గులాబ్ తుఫాను వర్షాలు చాలా ప్రాంతాల్లో […]
మొదటి వీకెండ్ ని లవ్ స్టోరీ బ్రహ్మాండంగా ముగించింది. విడుదలకు ముందు థియేట్రికల్ బిజినెస్ ని ఈజీగా దాటుతుందా లేదా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ కేవలం మూడు రోజులకే డెబ్బై శాతం పైగా పెట్టుబడిని వెనక్కు తెచ్చి తెలుగు ప్రేక్షకుల సంసిద్ధతను మరోసారి బాక్సాఫిస్ కు చాటింది. పోటీ సినిమాలు ఏవీ లేకపోవడం, శేఖర్ కమ్ముల టేకింగ్, సాయి పల్లవి మేజిక్, నాగ చైతన్య పెర్ఫార్మన్స్ మొత్తానికి చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పెట్టించాయి. […]
సరిగ్గా వాడుకోవాలే కానీ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు ఒక్క యూత్ వల్లే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తాయి. భారీ బడ్జెట్ అవసరం లేదు. కోట్ల ఖర్చు ఉండదు. ఏదైనా పెద్ద కళాశాలను షూటింగ్ కి అనుగుణంగా ఎంచుకుని స్క్రిప్ట్ విషయంలో కుర్రకారుని మెప్పించే కంటెంట్ ఉండేలా చూసుకుంటే చాలు బ్లాక్ బస్టర్ ఖాయం. ఇలాంటి బ్యాక్ డ్రాప్ వాడుకుని అద్భుత విజయాలను సాధించిన ప్రేమ దేశం, ప్రేమ సాగరం, నువ్వు నేను, 3 […]
ఎట్టకేలకు టాలీవుడ్ నుంచి విడుదలైన లవ్ స్టోరీ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.. నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. అయితే విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చిపడ్డాయి.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు పరిశీలిస్తే సుమారు 16 కోట్ల రూపాయలు రాబట్టింది ఈ సినిమా. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంత భారీగా కలెక్షన్లు సాధించిన తెలుగు […]
భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన లవ్ స్టోరీ ఓపెనింగ్స్ తోనే అదరగొట్టేసింది. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కలెక్షన్ల వర్షం కురిసింది. జనం థియేటర్లకు వచ్చేందుకు ఏ మాత్రం ఆలోచించడం లేదని నిన్నటితో క్లారిటీ వచ్చేసింది. చాలా చోట్ల అమ్మాయిలు, కుటుంబాలు ఇంత రద్దీలోనూ రావడం విశేషం. శేఖర్ కమ్ముల మీద వాళ్లకు ఏ స్థాయిలో నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. టాక్ పూర్తిగా బయటికి రాకుండానే ఈ సినిమాను ఒక్కసారైనా చూసి తీరాల్సిందనేలా […]
శేఖర్ కమ్ములపై ఒక నమ్మకం. అనవసర ఓవరాక్షన్లు, బిల్డప్ లేకుండా హాయిగా తీస్తాడు. మామూలు కథలోనే ఎమోషన్ పండిస్తాడు. మాటలు కూడా బరువుగా లేకుండా సరదాగా వుంటాయి. అన్నిటికి మించి హీరోయిన్లు బలమైన వ్యక్తిత్వంతో వుంటారు. ఒక రకంగా వాళ్లే హీరోలు. నాగచైతన్య, సాయిపల్లవి, శేఖర్ కమ్ముల కలిసి లవ్స్టోరీ అంటే అంచనాలు వుంటాయి. మొదటి రెండు మూడు చైల్డ్ సీన్స్తోనే కులం కథ చెబుతున్నాడని అర్థమవుతుంది. హీరోయిన్ ఎంట్రీ తర్వాత కాసేపటికే కథ ఎటు వెళుతుందో […]