iDreamPost
android-app
ios-app

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో ఈ నటి గుర్తుందా..? పోల్చుకోలేని విధంగా..

  • Published Sep 13, 2024 | 6:48 PM Updated Updated Sep 13, 2024 | 6:48 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో బోలెడు మంది యాక్టర్స్ కనిపిస్తారు. అందులో ఈ బ్యూటీ కూడా ఒకరు. సెకండ్ హీరో సుధాకర్ కోమాకులకు జోడీగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎంతలా మారిందంటే..?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో బోలెడు మంది యాక్టర్స్ కనిపిస్తారు. అందులో ఈ బ్యూటీ కూడా ఒకరు. సెకండ్ హీరో సుధాకర్ కోమాకులకు జోడీగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎంతలా మారిందంటే..?

  • Published Sep 13, 2024 | 6:48 PMUpdated Sep 13, 2024 | 6:48 PM
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో ఈ నటి గుర్తుందా..? పోల్చుకోలేని విధంగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ దర్శకుల్లో ఒకరు శేఖర్ కమ్ముల. యూత్ ఫుల్ కథలను తెరకెక్కించడంలో దిట్ట. ఆయన సినిమా నిండా యంగ్ బాయ్స్, గర్ల్ కనిపిస్తుంటారు. అలాంటి మూవీల్లో ఒకటి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఇక ఇందులో కాస్ట్ చెప్పుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. అభిజిత్, సుధాకర్ కోమాకుల, నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ, శ్రీ విష్ణు ఈ సినిమా తర్వాత స్టార్స్ అయిపోయారు. ఇక ఇందులో హీరోయిన్స్ లిస్ట్ కూడా పెద్దదే. అమల, అంజలా జవేరీ, శ్రియ వంటి సీనియర్ నటీమణులే కాకుండా ఈషా రెబ్బ, చాందినీ చౌదరి, రష్మీ శాస్త్రి, జరా షా, షగున్ కౌర్ వంటి న్యూ భామలు ఉన్నారు. అభిజిత్ సరసన పద్దు పాత్రలో మెరిసింది షగున్ కౌర్. ఇక సుధాకర్ కోమాకులకు జోడీగా నటించింది జరా షా.. ఇందులో కాస్తంత సైడ్ ట్రాక్‌ కనిపించేది ఈమెలోనే.

విజయ్ దేవరకొండ ఇష్టపడే బ్యూటీ ఈమెనే. లక్ష్మీ పాత్రలో మెరిసింది. ఆమెను ఫ్లట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు విజయ్. ఆమె తప్పించుకుని హీరో చెంతకు చేరుతుంది. అప్పుడు ఆమెకు జ్ఞానోదయం అవుతుంది.. ఎవరు ఏంటనేది. జరా షా ఇందులో తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ ఎంతలా మారిపోయిందో తెలుసా.? ఇప్పుడు మోడల్‌గా రాణిస్తుంది. ఆమె తెలంగాణలోనే పుట్టినట్లు తెలుస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో హీరోయిన్ అయిన జరా.. నాగార్జున భాయ్, పెరేట్స్ 1.0, అనుష్క రుద్రమ దేవీ, ఐతే 2.0 చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలేవీ ఆమెకు గుర్తింపునివ్వలేకపోయాయి. ప్రస్తుతం ఆమె ఎటువంటి సినిమాలు చేయడం లేదు. ఇండస్ట్రీకి దూరమై కూడా దాదాపుగా ఆరేళ్లు కావొస్తుంది.

Life is Beatuful actress

అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా వ్యవహరిస్తుంది. కానీ అప్పటికీ.. ఇప్పటికీ ఆమెలో చాలా ఛేంజెస్ వచ్చాయి. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో అచ్చమైన పదాహరణాల తెలుగు అమ్మాయిగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు నమ్మలేనంతగా మారింది. గతం కంటే మరింత అందంగా, గ్లామరస్ లుక్కులో కేక పుట్టిస్తుంది. ఇప్పుడు మోడల్‌గా రాణిస్తోంది. వరుస ఫోటో షూట్లతో ఇన్ స్టాలో బిజీగా కనిపిస్తుంది. మొత్తానికి లక్ష్మీ పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం మరింత మోడ్రన్‌గా తయారయ్యి.. వావ్ అనిపిస్తుంది. చాలా మంది యాక్టర్స్ మళ్లీ తెలుగు తెరపై సందడి చేస్తూ, హిట్స్ అందుకుంటూ.. బిజీగా మారుతున్న ఈ ఈ తరుణంలో జరా షా కూడా వస్తుందేమో చూడాలి.. రావాలని మనమూ ఆశిద్దాం.

 

View this post on Instagram

 

A post shared by Zara Shah (@iamzarashah)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş