స్టార్ హీరో ఎవరైనా ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడ్డాక అతనికంటూ ఒక ఇమేజ్ ఏర్పడిపోయి ఎలాంటి కథలు ఎంచుకోవాలో శాశిస్తుంది. దానికి ఏ మాత్రం రివర్స్ లో వెళ్లినా అంచనాలు తలకిందులై సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ కొందరు మాత్రమే రిస్క్ కు ఎదురీది భేషజాలు పెట్టుకోకుండా వినూత్న ప్రయోగాలతో అందరికీ దగ్గరవుతారు. అందులో విక్టరీ వెంకటేష్ ఒకరు. 1986లో నిర్మాత రామానాయుడు గారి పిలుపు మేరకు యుఎస్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన వెంకీకి […]
వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న విరాటపర్వం ప్రమోషన్లు జోరుగా ఉన్నాయి. రానా, సాయిపల్లవిలు గత వారం పదిరోజులుగా పూర్తిగా తమ షెడ్యూల్ ని దీనికోసమే కేటాయించారు. పలుమార్లు వాయిదా పడుతూ బజ్ తగ్గిపోయిన ఈ సినిమాకు పబ్లిసిటీ వేగం పెంచారు. నీది నాది ఒక కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన విరాటపర్వంలో ప్రియమణి, నందితా దాస్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ చాలానే ఉంది. సోలో హీరోగా రానా పెద్ద హిట్టు కొట్టి చాలా గ్యాప్ […]
ఈ నెల17న విడుదల కాబోతున్న విరాట పర్వం ట్రైలర్ లాంచ్ నిన్న కర్నూలులో జరిగింది. ఊహించని విధంగా వచ్చిన హోరు గాలి వాన వల్ల ఈవెంట్ మధ్యలోనే ఆపేయాల్సి రావడం అభిమానులను నిరాశ కలిగించింది. అయినా కూడా సాయి పల్లవి, రానాలు ఫ్యాన్స్ తో ముచ్చటించే ప్రయత్నం చేశారు. కానీ ప్రకృతి భీభత్సం ఆగకపోవడంతో అక్కడితో ముగించక తప్పలేదు. దీని సంగతెలా ఉన్నా ఇప్పటిదాకా అంచనాల విషయంలో వెనుకబడి ఉన్న ఈ నక్సల్ డ్రామాకు హైప్ వచ్చేలా […]
కరోనా రెండు వేవ్స్ వల్ల విపరీతంగా వాయిదాలు పడుతూ వచ్చిన సినిమాలు దాదాపుగా రిలీజైపోయాయి. ఆర్ఆర్ఆర్ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. KGF2 బ్లాక్ బస్టర్ కొట్టేసింది. గని అడ్రెస్ లేకుండా పోయింది. అఖండ అదరగొట్టింది. నారప్ప, దృశ్యం 2లు ఓటిటిలో వచ్చేశాయి. ఇలా అన్నీ తమ తమ రేంజ్ కు తగ్గట్టు బిజినెస్ లు, వసూళ్లు రాబట్టుకున్నాయి. ఆచార్య(Acharya) కూడా వచ్చే వారం ఫలితం తెలిసిపోతుంది.ఇక నెక్స్ట్ మిగిలింది విరాట పర్వం ఒక్కటే. రానా […]
ఇటీవలే ఓటిటిలో విడుదలైన భీమ్లా నాయక్ పలు సంచలనాలకు వేదికగా మారుతోంది. ఆహా,డిస్నీ హాట్ స్టార్ రెండూ హక్కులు పొందటంతో దాన్ని ప్రమోట్ చేసే విషయంలో ఎవరికి వారు కొత్త దారులు వెతుకుతున్నారు. అత్యంత వేగంగా వంద మిలియన్ నిమిషాల వ్యూస్ కు చేరుకున్న సినిమాగా ఇది రికార్డు సృష్టించిందని ఆల్రెడీ ఆహా పబ్లిసిటీ షురూ అయ్యింది. మరోవైపు హాట్ స్టార్ నేనేం తక్కువ తినలేదంటూ ఏకంగా హైదరాబాద్ నెక్ లెస్ రోడ్ లో చిన్న స్టేజి […]
ముందు ప్రకటించిన ప్రకారం భీమ్లా నాయక్ ఓటిటి రిలీజ్ ఎల్లుండి జరగాలి. కానీ అనూహ్యంగా నిర్ణయం మార్చుకుని ఒక రోజు ముందు అంటే 24కే ఫిక్స్ చేస్తూ నిన్న సాయంత్రం కొత్త పోస్టర్లు వదిలారు. ఆహా, హాట్ స్టార్ రెండిట్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ఎందుకు చేశారనే సందేహం రావడం సహజం. 25న ఆర్ఆర్ఆర్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మేనియా మాములుగా లేదు. అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద హంగామా ఉంటుంది […]
గత కొన్ని నెలలుగా దగ్గుబాటి ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మాట వాస్తవం. వెంకటేష్ సినిమాలు నారప్ప, దృశ్యం 2 రెండూ ఓటిటిలో రావడం ఒక కారణమైతే విరాట పర్వం రిలీజ్ గురించి అసలు ఏ ఊసూ లేకపోవడం మరో రీజన్. ఇంతకీ దాన్ని విడుదల చేస్తారా లేక అలాగే నెలల తరబడి ల్యాబ్ లో మగ్గబెడతారా అనేది వాళ్ళ ప్రశ్న. రానా సాయి పల్లవి లాంటి క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ నిర్మాత సురేష్ బాబు దీని […]
గత నెల 25న విడుదలైన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగానే మార్చి 25 ఓటిటి ప్రీమియర్స్ కే ఫిక్స్ అయ్యింది. కాకపోతే ఒక ప్లాట్ ఫార్మ్ లో కాకుండా ఆహాతో పాటు డిస్నీ హాట్ స్టార్ లో కూడా ఒకేసారి రానుంది. గతంలో అల వైకుంఠపురములోకు ఇలాగే సన్ నెక్స్ట్, నెట్ ఫ్లిక్స్ కు సేమ్ డే స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడిది రెండోసారి. వంద కోట్లకు పైగా షేర్ సాధించినట్టు నిర్మాతలు […]
ఇవాళ నుంచి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు వేగమందుకోబోతున్నాయి. రాజమౌళి రంగంలోకి దిగారు. దుబాయ్, బెంగళూర్ ఈవెంట్ల తాలూకు పనుల్లో టీమ్ బిజీగా ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు పబ్లిసిటీ క్యాంపైన్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఫ్రెష్ గా ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు. అందులో భాగంగా జక్కన్న బాహుబలి 3 ప్రస్తావన తేవడం, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందనే హింట్ ఇవ్వడం ప్రభాస్ అభిమానులను ఒక్కసారిగా యాక్టివ్ చేసింది. దీనికోసం తమ వద్ద ప్రణాళిక […]