దేనికైనా సుడి ఉండాలని పెద్దలు ఊరికే అనలేదు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇది చాలా అవసరం. శ్రీలీల ఆ సామెతకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది. మొదటి చిత్రం సూపర్ ఫ్లాప్ అయినా అవకాశాలకు కొదవ లేకపోవడం అనూహ్యమే. పెళ్లి సందD ద్వారా రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో పరిచయమైన ఈ అమ్మాయి చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. రవితేజ ధమాకాలో తనే మెయిన్ హీరోయిన్. సీనియర్ హీరో సరసన జోడి కట్టాల్సి వచ్చినా […]
పెళ్లిసందD ఎంత పెద్ద డిజాస్టర్ అయినా ఆ హీరో హీరోయిన్లు రోషన్ శ్రీలీలకు వచ్చిన పేరు పెద్దదే. ఇద్దరిలోనూ మంచి టాలెంట్ తో పాటు అందం అభినయం రెండూ ఉండటంతో నిర్మాతలు వరస ఆఫర్లతో ఉక్కిరిబిక్కరి చేశారు. రోషన్ ఆల్రెడీ మైత్రి లాంటి బడా సంస్థల ప్రాజెక్టులు చేస్తున్నాడు. శ్రీలీల ఏకంగా మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకాలో ఛాన్స్ కొట్టేసింది. వయసులో అంత సీనియర్ స్టార్ తో చేయడం గురించి కామెంట్స్ వచ్చినప్పటికీ సినిమా చూశాక […]
నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మధ్యలో చిన్న చిన్న బ్రేకులు వచ్చినప్పటికీ అనుకున్న టైం ప్రకారం షెడ్యూల్స్ వేసి పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాదే విడుదల చేసేలా ప్లానింగ్ ఉంది కానీ ఏ సీజన్ ని టార్గెట్ చేశారో వేచి చూడాలి. లేటెస్ట్ లీక్ ఒకటి బాలయ్య ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉంది. దాని ప్రకారం ఇందులో హీరో క్యారెక్టర్ […]
1995. ఎన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణ మంచి పీక్స్ ని చూస్తున్నారు. ఒకపక్క లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్ లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తో మాస్ ని ఆకట్టుకుంటూనే ‘ఆదిత్య 369’ లాంటి ప్రయోగాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. అంతకు ముందు ఏడాది శంకర్ ప్రభుదేవా కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రేమికుడు’ సౌత్ మొత్తాన్ని సంచలనంతో ఊపుతుంటే అదే రోజు రిలీజైన ‘బొబ్బిలి సింహం’తో మంచి విజయం అందుకోవడం బాలయ్యకే చెల్లింది. అయితే మధ్యలో […]
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత అనిల్ రావిపూడితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యిందని చెప్పేశారు కాబట్టి ఎప్పడు స్టార్ట్ అవుతుందో వేచి చూడటమే మిగిలింది. వీళ్ళవి కాగానే నెక్స్ట్ ఎవరితో అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. పూరి జగన్నాథ్ పేరు వినిపించింది కానీ ఆయన లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు జనగణమన షూట్ లో విజయ్ దేవరకొండతో […]
1980ల నుంచి తెలుగు చిత్రసీమలో తిరుగులేని మాస్ హీరోగా వెలుగొందుతున్నారు నందమూరి బాలకృష్ణ .తెలుగు సినీ చరిత్రలో మరువలేని ఎన్నో బ్లాక్బస్టర్ హిట్లను అందించారు బాలయ్య. హీరోలందరిలో బాలయ్య రూటే సెపరేటు. టాలీవుడ్ పరిశ్రమలో బాలయ్య ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఆయనకి సినిమా వల్ల అభిమానులే కాదు ఆయన వ్యక్తిత్వం నచ్చి అభిమానులు అయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆయన చేసే పలు సేవ కార్యక్రమాలలో కూడా ఆయనకి ఆయనే సాటి. ఇక విషయానికి వస్తే, […]
అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఒకపక్క అన్ స్టాపబుల్ టాక్ షో స్పందనని మరోపక్క ఎంజాయ్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తాలూకు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారు. ఎప్పుడు అనేది చెప్పలేదు కానీ సంక్రాంతి నుంచి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది క్రాక్ సూపర్ హిట్ తో తిరిగి ఫామ్ లోకొచ్చిన మలినేని ఈ స్క్రిప్ట్ కోసం ఏడాదికి పైగానే వర్క్ చేస్తున్నారు. దీనికి […]
అయిదు నెలలకు పైగా ఒక్కటంటే ఒక్కటి సరైన మాస్ సినిమా లేని ఆకలిని బాక్సాఫీస్ అఖండ రూపంలో పూర్తిగా తీర్చేసుకుంటోంది. కథా కథనాలు, బోయపాటి స్క్రీన్ ప్లే తదితరాలు పక్కనపెడితే బాలయ్య విశ్వరూపం బిసి సెంటర్స్ లో కనక వర్షం కురిపిస్తోంది. నగరాల్లోనూ బుకింగ్స్ ధీటుగా ఉన్నాయి. ఈలలు వేసే హీరోయిజం చూసి చాలా కాలమవ్వడంతో ఆడియన్స్ నిన్న అఖండకు భారీ కలెక్షన్లను కురిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద శాతం ఆక్యుపెన్సీ కారణంగా కలెక్షన్ల ప్రవాహానికి […]
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం థియేటర్లలో దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘అఖండ’ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా విదేశాల్లోనూ బాలయ్య “అఖండ” కి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. మొదటి ఆటతోనే ‘అఖండ’ చిత్రానికి హిట్ టాక్ వచ్చేసింది. థియేటర్లలో బాలయ్య డైలాగ్స్ కి, ఫైట్స్కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. స్క్రీన్ మీద బాలయ్య బొమ్మ పడగానే ఫాన్స్ హంగామా మాములుగా లేదు. బాలయ్య స్క్రీన్ ప్రెజన్స్ కి, థమన్ ఇచ్చిన […]
గత కొనేళ్లుగా సక్సెస్ లేక బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా అఖండ ఇవాళ భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలయ్యింది. సెకండ్ లాక్ డౌన్ అయ్యాక స్టార్ హీరో నటించిన మాస్ బొమ్మ ఏదీ రిలీజ్ కాకపోవడంతో బయ్యర్లు కూడా దీని మీద విపరీతమైన అంచనాలు పెట్టేసుకున్నారు. అందులోనూ బాలయ్య బోయపాటి శీను కాంబినేషన్ హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకం అభిమానుల్లో విపరీతంగా ఉంది. హీరో డ్యూయల్ రోల్, తమన్ […]