iDreamPost
android-app
ios-app

లీకైన బాలయ్య హీరోయిన్ బాత్రూం వీడియో.. పబ్లిసిటీ స్టంటా? ఫేకా?

  • Published Jul 17, 2024 | 3:35 PM Updated Updated Jul 17, 2024 | 3:35 PM

Urvashi Rautela Viral Video Instagram: సినిమా హీరోయిన్లకు సంబంధించి ప్రైవేట్ వీడియోలు లీక్ అవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అనేది తరచూ జరుగుతున్నదే. తాజాగా ఓ ప్రముఖ స్టార్ హీరోయిన్ కి సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియో నిజమా? ఫేక్ ఆ? అనే చర్చ నడుస్తోంది.

Urvashi Rautela Viral Video Instagram: సినిమా హీరోయిన్లకు సంబంధించి ప్రైవేట్ వీడియోలు లీక్ అవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అనేది తరచూ జరుగుతున్నదే. తాజాగా ఓ ప్రముఖ స్టార్ హీరోయిన్ కి సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియో నిజమా? ఫేక్ ఆ? అనే చర్చ నడుస్తోంది.

  • Published Jul 17, 2024 | 3:35 PMUpdated Jul 17, 2024 | 3:35 PM
లీకైన బాలయ్య హీరోయిన్ బాత్రూం వీడియో.. పబ్లిసిటీ స్టంటా? ఫేకా?

ప్రముఖ హీరోయిన్ కి సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాత్రూంలో స్నానానికి వెళ్లిన హీరోయిన్ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఇది పబ్లిసిటీ స్టంట్ లో భాగమని కామెంట్స్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ మండిపడుతున్నారు. కాగా కొంతమంది మాత్రం ఇది డీప్ ఫేక్ వీడియో అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయమై చిత్ర యూనిట్ ని, హీరోయిన్ ని సంప్రదించగా ఆ వీడియోకి, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని తేలింది. దీంతో ఆ వీడియో డీప్ ఫేక్ టెక్నాలజీతో చేసిన వీడియో అని నిర్ధారణ అయ్యింది. 

గతంలో రష్మికా మందన్నాకి సంబంధించి కూడా ఇలానే డీప్ ఫేక్ వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. దీనిపై ప్రముఖ సెలబ్రిటీలు ఘాటుగా స్పందించగా ఆ వీడియో చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలానే కాజోల్ దేవగణ్, కత్రినా కైఫ్, సారా టెండూల్కర్, అమీర్ ఖ, రణ్వీర్ సింగ్ వంటి సెలబ్రిటీల ఫేక్ వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు ఊర్వశి రౌటేలాకి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ ఫేక్ వీడియోలో ఊర్వశి రౌటేలా బాత్రూంలో స్నానానికి సిద్ధమవుతున్నట్లు ఉంది. 23 సెకన్ల వీడియో అది. ఆ వీడియో చూసిన నెటిజన్స్.. అది లీక్డ్ క్లిప్ ఆ? లేక పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా చేసిన వీడియోనా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇది ఫేక్ వీడియోనే అని.. ఇలా హీరోయిన్స్ గురించి ముఖ్యంగా ఆడవాళ్ళ ఫేక్ వీడియోలను పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఊర్వశి రౌటేలా ఫేక్ ప్రైవేట్ వీడియో వీడియోని పోస్ట్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఊర్వశి రౌటేలా.. సింగ్ సాబ్ గ్రేట్, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4 వంటి సినిమాల్లో నటించింది. పలు పాపులర్ మ్యూజిక్ వీడియోస్ లో కూడా నర్తించింది. తెలుగులో బాలకృష్ణ సరసన ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్న ఊర్వశి రౌటేలాకు తీవ్ర గాయాలయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఊర్వశికి తీవ్రగాయాలు అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమెను చిత్ర బృందం హాస్పిటల్ కి తీసుకెళ్లి.. చికిత్స అందించినట్లు సమాచారం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom