బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్, మార్కెట్ ఏ స్థాయికి వెళ్లాయో తెలిసిందే. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశపరిచినప్పటికీ ఆయన రేంజ్ ఇంచు కూడా తగ్గలేదు. ఆయన నటిస్తున్న కొత్త సినిమాల బిజినెస్ లు కళ్ళు చెదిరే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు చిత్రాలు ఉన్నప్పటికీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ కె పైన అందరి దృష్టి నెలకొంది. దాదాపు రూ.500 కోట్ల […]
ఇటీవలే విడుదలైన శర్వానంద్ ఒకే ఒక జీవితం విమర్శకులతో పాటు ఆడియన్స్ మెప్పు కూడా పొందింది. కలెక్షన్లు మరీ బ్లాక్ బస్టర్ అనిపించే స్థాయిలో లేకపోయినా చూసిన ప్రతి ఒక్కరు సంతృప్తిని వ్యక్తం చేశారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఆదిత్య 369 ఇప్పటికీ అభిమానులు గర్వంగా చెప్పుకునే మ్యూజికల్ అండ్ ఎంటర్ టైనింగ్ క్లాసిక్. సూర్య 24 సైతం బాగా ఆడింది. వీటికి స్ఫూర్తి ఎప్పుడో 80 దశకంలో వచ్చిన […]
ProjectK ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్. ప్రాజెక్ట్ Kలో ప్రభాస్తో దీపికా పదుకొణె కనిపించనుంది. ఈ సినిమా కోసం హై-ఆక్టేన్ కార్ చేజ్ సీక్వెన్స్ను చిత్రీకరించారు. PAN India Star #Prabhas with his Lamborghini on the sets of #ProjectK last night. pic.twitter.com/gaZLopp9Ky — Manobala Vijayabalan (@ManobalaV) July 20, 2022 ప్రభాస్, దీపికా పదుకొణె నటించడం ఇదే తొలిసారి. నాగ్ అశ్విన్ క్రియేటీవిటీ, ఈ ఇద్దరి కాంబినేషన్ తో ప్రాజెక్ట్ […]
ఇప్పుడు ప్రభాస్ సినిమాలు ఎన్ని నిర్మాణంలో ఉన్నా స్పెషల్ క్రేజ్ ఎక్కువ ఉన్నది మాత్రం ప్రాజెక్ట్ కెకే. ప్యాన్ వరల్డ్ మూవీగా దర్శకుడు నాగ అశ్విన్ షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు నుంచి చెబుతూనే వచ్చారు. దాని తగ్గట్టే క్యాస్టింగ్ సెట్ కావడంతో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంటరెస్టింగ్ అప్డేట్స్ ఫ్యాన్స్ కి హుషారునిచ్చేలా ఉన్నాయి. ప్రాజెక్ట్ కెలో ప్రభాస్ ఇంట్రో సీన్ పూర్తి చేశారు. అది ఎలా ఉంటుందనే లీక్ రాలేదు […]
రాధే శ్యామ్ ఫైనల్ గా డిజాస్టర్ ముద్రతో ఈ వారం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోనుంది. ముందస్తు ఒప్పందాల్లో భాగంగా కొన్ని స్క్రీన్లు కంటిన్యూ చేసినప్పటికీ ఆర్ఆర్ఆర్ వచ్చాక ప్రేక్షకులు దీన్ని ఛాయస్ గా పెట్టుకుంటారని చెప్పలేం. నార్త్ లోనూ ది కాశ్మీర్ ఫైల్స్ దెబ్బకు పరిస్థితి నిరాశాజనకంగా తయారయ్యింది. సాహోని మించిన దారుణమైన ఫలితం దక్కడం అభిమానులకు జీర్ణం కావడం లేదు. అందుకే వాళ్ళ ఆశలన్నీ రాబోయే వాటి మీద ఉన్నాయి. ముఖ్యంగా కెజిఎఫ్ దర్శకుడు […]
పాన్ ఇండియా లెవెల్ లో వందల కోట్ల మార్కెట్ సృష్టించుకున్న ప్రభాస్ లైనప్ ఇప్పుడున్న ఏ హీరో అంత ఈజీ క్యాచ్ చేయలేరన్న మాట వాస్తవం. రాధే శ్యామ్ విడుదల పెండింగ్ లో ఉన్నా సలార్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా డార్లింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. తన వరకు ఆది పురుష్ ఫినిష్ చేశాడు కాబట్టి ఇక నెక్స్ట్ పరుగులు పెట్టాల్సింది ప్రాజెక్ట్ కెనే. దర్శకుడు నాగ అశ్విన్ ఈ స్క్రిప్ట్ మీద గట్టిగానే […]
ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైన పెట్టేసి అభిమానులతో పాటు సినీ పరిశ్రమను సైతం ఆశ్చర్యపరిచిన పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ వీటిలో రాధే శ్యామ్ ఒక్కటే సంపూర్ణంగా తన భాగాన్ని పూర్తి చేశాడు. రిలీజ్ ఎలాగూ ప్రకటించారు కాబట్టి మళ్ళీ ప్రమోషన్ మొదలుపెట్టే దాకా ఇక దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇక సలార్ రెగ్యులర్ షూట్ సెకండ్ షెడ్యూల్ నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఆది పురుష్ కూడా త్వరలోనే రీ స్టార్ట్ […]
రెబెల్ స్టార్ గా డార్లింగ్ గా అభిమానులు పిలుచుకునే ప్రభాస్ ప్రతి సినిమాకూ ఎదురు చూపులు తప్పడం లేదు. కనీసం రెండేళ్లు గ్యాప్ లేనిదే రిలీజులు కష్టమైపోయింది. పోనీ సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమాను ఫాస్ట్ గా చేద్దామంటే ఇప్పుడు కరోనా లాక్ డౌన్ వల్ల మేజర్ బ్రేక్ పడిపోయింది. ఎప్పుడు నార్మల్ అవుతుందో అంతు చిక్కని పరిస్థితి. ఇదిలా ఉండగా నాగ అశ్విన్ దర్శకత్వంలో భారీ చిత్రాల ప్రొడ్యూసర్ అశ్వినిదత్ నిర్మించబోతున్న ప్రభాస్ 21 […]
సాహో తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసిన ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అయినా త్వరగా పూర్తి చేద్దామనుకుంటే ఆ ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. దాని వల్లే జార్జియా నుంచి షెడ్యూల్ ని అర్ధాంతరంగా ఆపేసి ఇండియా రావాల్సి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు ఎలా ఎక్కడ కొనసాగుతుందో నిర్మాతకు కూడా తెలియదు. ఇదిలా ఉండగా దీని తర్వాత నాగ అశ్విన్ డైరెక్షన్ లో చేయబోయే 21వ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ఇప్పుడు ఫిలిం […]