iDreamPost
android-app
ios-app

కల్కి సిక్వెల్ ఇప్పట్లో లేనట్టేనా !

  • Published Sep 01, 2025 | 4:13 PM Updated Updated Sep 01, 2025 | 4:13 PM

ప్రభాస్ నటించిన మైథలాజికల్ కల్కి మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సిక్వెల్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు .

ప్రభాస్ నటించిన మైథలాజికల్ కల్కి మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సిక్వెల్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు .

  • Published Sep 01, 2025 | 4:13 PMUpdated Sep 01, 2025 | 4:13 PM
కల్కి సిక్వెల్ ఇప్పట్లో లేనట్టేనా !

ప్రభాస్ నటించిన మైథలాజికల్ కల్కి మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సిక్వెల్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు . ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రావాల్సిన రాజాసాబ్ మూవీ వచ్చే ఏడాది జనవరి 9 కి పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు అంతా కల్కి 2 అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

కానీ ఈ సినిమా ఇప్పట్లో వచ్చేలా లేదు. ఎందుకంటే ప్రభాస్ రాజాసాబ్ , హను రాఘవపూడి సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అటు దర్శకుడి నుంచి కల్కి 2 గురించి ఓ అప్డేట్ వచ్చింది. రీసెంట్ గా ఓ పోడ్ క్యాస్ట్ లో పాల్గొన్న నాగ్ అశ్విన్ కల్కి 2 గురించి ఓ బాంబు పేల్చాడు. వాస్తవానికి 2025 చివరికి ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. అలా 2026 , 2027 సమయానికి రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే ఇది జరిగేలా కనిపించడం లేదు. అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుందని స్వయంగా నాగ్ అశ్విన్ ఏ చెప్పేశాడు. సో ఇప్పట్లో కల్కి సినిమా లేనట్లే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.