iDreamPost
android-app
ios-app

Nag Ashwin : నాగ్ అశ్విన్ అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..IFFI లో 20 ఏళ్ళ క్రితం

  • Published Nov 25, 2024 | 5:14 PM Updated Updated Nov 25, 2024 | 5:14 PM

కల్కిలో ఎన్నో సర్ప్రైజ్ లను ప్రేక్షకులను అందించిన నాగ్ మీద.. అందరికి మరింత నమ్మకం పెరిగింది. అయితే ఈ ఈవెంట్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. అది కూడా 20 ఏళ్ళ క్రితం నాటి విషయం.

కల్కిలో ఎన్నో సర్ప్రైజ్ లను ప్రేక్షకులను అందించిన నాగ్ మీద.. అందరికి మరింత నమ్మకం పెరిగింది. అయితే ఈ ఈవెంట్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. అది కూడా 20 ఏళ్ళ క్రితం నాటి విషయం.

  • Published Nov 25, 2024 | 5:14 PMUpdated Nov 25, 2024 | 5:14 PM
Nag Ashwin : నాగ్ అశ్విన్ అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..IFFI లో 20 ఏళ్ళ క్రితం

ఇండస్ట్రీలో ఒక్క హిట్ తో హీరోలు, దర్శకులు, నిర్మాతల దశ తిరిగిపోతుంది. అదే ఒక్క ప్లాప్ తో తలక్రిందులు అవుతుంది కూడా. తినడానికి తిండి కూడా లేని ఎంతో మంది ఈరోజు ఇండస్ట్రీలో అందిన సక్సెస్ తో లక్సరీ గా జీవిస్తున్నారు. కాకపోతే టాలెంట్ ఉన్న వారు కాస్త ఆలస్యంగా వచ్చినా సరే.. వారికి రావాల్సిన గుర్తింపు దక్కుతుందని చాలా మంది ప్రూవ్ చేశారు. వారిలో నాగ్ అశ్విన్ కూడా ఒకరు. నాగ్ అశ్విన్ ఇండస్ట్రీకి ఎలాంటి హిట్స్ ఇచ్చాడో తెలియనిది కాదు. ఇక రీసెంట్ గా కల్కి తో 1000 కోట్ల డైరెక్టర్ గా నిలిచాడు. అసలు ఇప్పుడు సడెన్ గా నాగ్ అశ్విన్ గురించి ఎందుకు టాక్ వచ్చిందా అనుకుంటున్నారా. దాని వెనుక ఓ పెద్ద రీజన్ ఏ ఉంది. అదేంటంటే ప్రస్తుతం గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌ జరుగుతుంది. ఈ ఈవెంట్ లో కల్కి సినిమా స్పెషల్ యాట్రక్షన్ గా నిలిచింది. ఇలాంటి ఓ యూనిక్ కాన్సెప్ట్ తో సినిమా తీయడంతో.. నాగ్ ను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

కల్కిలో ఎన్నో సర్ప్రైజ్ లను ప్రేక్షకులను అందించిన నాగ్ మీద.. అందరికి మరింత నమ్మకం పెరిగింది. అయితే ఈ ఈవెంట్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. అది కూడా 20 ఏళ్ళ క్రితం నాటి విషయం. అదేంటంటే 20 ఏళ్ళ క్రితం నాగ్ అశ్విన్ అదే ఈవెంట్ లో ఒక ఆర్గనైజర్‌గా వర్క్‌ చేశాడట. మొదటి సారి ఈ ఈవెంట్ గోవాలో జరిగినప్పుడు ఎయిర్‌ పోర్ట్‌లో సినీ సెలబ్రెటీలకు మార్గ నిర్దేశం చేయడం, థియేటర్ స్క్రీనింగ్ కు హెల్ప్ చేయడం లాంటి పనులు చేసేవాడట నాగ్. 2004 లో జరిగిన ఈ ఈవెంట్ లో నాగ్ అశ్విన్ మెయిన్ రోల్ ప్లే చేశాడట. ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గా వర్క్ చేసిన అదే నాగ్ అశ్విన్ ఇప్పడు అదే ఈవెంట్ లో ముఖ్య అతిధుల్లో ఒకరిగా నిలిచారు. అంతే కాకుండా తన సినిమాను అక్కడ స్క్రీనింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకోవడం చాలా గొప్ప విషయం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక కల్కి 2898 ఏడి పార్ట్ 2 కోసం ప్రేక్షకులంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఈ మూవీ అంతకుమించి ఉండేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఒక్క మూవీ ప్రేక్షకులలో ఎంత మార్పుని తీసుకుని వచ్చిందో తెలియనిది కాదు. ఇక పార్ట్ 2 లో ఇప్పటికే 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందట. ప్రభాస్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నాడు కాబట్టి. డార్లింగ్ షెడ్యూల్ ని బట్టి షూటింగ్ కంప్లీట్ చేసి.. 2026 లో సినిమా రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్ . మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio