ఇంకో వారంలో గుడ్ బై చెప్పనున్న 2022లో కొత్తగా తెరకు పరిచయమైన హీరోయిన్ల కబుర్లు చూద్దాం. బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలుగులో సరైన ఎంట్రీ కోసం ఎదురు చూసిన ‘అలియా భట్’కు ఆర్ఆర్ఆర్ రూపంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ దక్కింది. ఆఫర్లు వస్తున్నప్పటికీ బాలీవుడ్ కమిట్ మెంట్స్ వల్ల ఒప్పుకోలేకపోతోంది. జూనియర్ ఎన్టీఆర్ 30లో నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజు రాణి డబ్బింగ్ మూవీతో మనకు తెలిసిన కేరళ కుట్టి ‘నజ్రియా’ అంటే […]
గత నెల విడుదలై టాప్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన సీతారామం అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 9న అంటే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ లోకి రానుంది. తెలుగు మలయాళం తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ఇవాళ ఉదయం నుంచే సోషల్ మీడియాలో ప్రమోషన్లు మొదలైపోయాయి. హిందీ డబ్బింగ్ వెర్షన్ థియేటర్లకొచ్చి పట్టుమని పది రోజులు కాకుండానే ఇలా జరగడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. కనీసం ఈ నెలాఖరుదాకా అయినా ఆగాల్సిందని అడుగుతున్నారు. మొన్న […]
మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకుల ఆదరణలో ఏ మాత్రం మార్పు ఉండదని సీతారామం మరోసారి నిరూపించింది. కమర్షియల్ అంశాలు లేకుండా ఒక క్లాసీ లవ్ స్టోరీకి సోమవారం రోజు కూడా హౌస్ ఫుల్స్ పడటం అంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా నగరాల్లోని మల్టీప్లెక్సుల్లో సెకండ్ షోలు కూడా జనంతో నిండిపోతున్నాయంటే ఈ చిత్రానికి ఏ స్థాయిలో రీచ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పట్టణాల్లోనూ కలెక్షన్లు బాగున్నాయి. అసలింతకీ ఇంతటి విజయానికి కారణమైన అయిదు అంశాలేంటో […]
సాఫ్ట్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామంకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు దక్కుతున్నాయి. ఒకే రోజు వచ్చిన బింబిసారకు సైతం బ్లాక్ బస్టర్ టాక్ దక్కడం, అందులో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం లాంటి కారణాలు ప్రభావం చూపించినప్పటికీ ఏబి సెంటర్లలో సీతారామం రెస్పాన్స్ చాలా బాగుంది. మల్టీప్లెక్సులన్నీ జనంతో నిండిపోయాయి. కంటెంట్ చాలా బాగుంటే ఖచ్చితంగా వెండితెరమీదే చూస్తామని ఆడియన్స్ మరోసారి ఋజువు చేశారు. ముఖ్యంగా ఓటిటిల వల్ల హాళ్లకు దూరమైపోతున్నారనే అభిప్రాయంతో ఉన్న ఇండస్ట్రీ […]
రెండు ప్లాపులిచ్చా. ఈ సారి హిట్ పక్కా అని హను రాఘవపూడి అంటే చాలామంది నమ్మలేదు. కమర్షియల్ సినిమా రణగొణ ధ్వనులు, బాక్సాఫీసు లెక్కల మధ్య హను సినిమా అంటే కొన్ని సందేహాలు, అనుమానాలు ఉంటాయి. అందంతా ఫస్ట్ షో పడటానికి ముందు వరకే. సీతారామం లాంటి పెద్ద కాన్వాస్ ను ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా, హృదయాన్ని పిండేసేలా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాలో చాలా లేయర్స్. హీరో హరోయిన్ల కథ ఒకవైపు, వాటిని లేయర్స్ […]
నిర్మాణం మొదలైనప్పటి నుంచి సాఫ్ట్ మూవీగా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పరుచుకున్న సీతారామం నిన్న బింబిసార లాంటి గట్టి పోటీతో బాక్సాఫీస్ బరిలో దిగింది. వైజయంతి బ్యానర్ కావడంతో నిర్మాణ విలువల పరంగా రాజీ లేదని ట్రైలర్ చూసినప్పుడే అర్థమయ్యింది. సున్నితమైన కథలను తెరకెక్కిస్తాడని పేరున్న హను రాఘవపూడి పడి పడి లేచే మనసుతో చాలా విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది. ఆ గాయాల కసితోనే సీతారామంని తీసినట్టు గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయలేదని ప్రతేకంగా చెప్పుకుంటూ వచ్చాడు. […]
చ్చే నెల మూడో వారంలో బాక్సాఫీస్ క్లాష్ ఆసక్తికరంగా ఉండబోతోంది. తెలుగులో నాని నటించి ఎమోషనల్ డ్రామాగా చాలా పేరు తీసుకొచ్చిన జెర్సి అదే టైటిల్ తో అదే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో హిందీలో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. అయితే అదే రోజు కెజిఎఫ్ 2 ఉన్నా లెక్క చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఆ సినిమాకున్న హైప్ అంతా ఇంతా కాదు. క్రేజీ బిజినెస్ ఆఫర్స్ తో […]