iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో ఇప్పుడు లక్కీ హీరోయిన్

  • Published Aug 02, 2024 | 12:00 AM Updated Updated Aug 02, 2024 | 4:53 PM

Pic Talk: పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ అంటే క్రష్. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో హీరోలకు, దర్శక, నిర్మాతలకు ఈ చిన్నది లక్కీ హీరోయిన్. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ అంటే క్రష్. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో హీరోలకు, దర్శక, నిర్మాతలకు ఈ చిన్నది లక్కీ హీరోయిన్. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

  • Published Aug 02, 2024 | 12:00 AMUpdated Aug 02, 2024 | 4:53 PM
ఈ ఫోటోలో చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో ఇప్పుడు లక్కీ హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో నటులుగా అందరూ కొనసాగుతారు. కానీ, స్టార్ స్టేటస్ ను సంపాదించుకోవడం మాత్రం అంతా సులభమైన పని కాదు. ఎందుకంటే.. ఈ సినీ ప్రయాణంలో స్టార్ నటులుగా కొనసాగాలంటే..ఎన్నో అవమానాలు, చీధరింపులు, బాడీ షేమింగ్స్ ఇలా అన్నింటిని ధైర్యంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా వెండితెరపై మెరిసే నటీ, నటులు ఆ స్థాయిలో ఎదిగిరంటే కామనే కదా అనుకోవాలి. కానీ, బుల్లితెర పై అలరించే యాక్టర్స్ వెండితెరపై స్టార్ హోదాలో ఎదగడమంటే.. ఆశ్చర్యకరమైనది, చెప్పుకోదగ్గ విషయమనే అనుకోవాలి. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ఓ ముద్దుగుమ్మ కూడా ఆ కేటగిరికి చెందినదే. ఇంతకీ పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ముఖ్యంగా దర్శక, నిర్మాతలకు ఈమె ఓ లక్కీ హీరోయిన్. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ అంటే క్రష్. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో హీరోలకు, దర్శక, నిర్మాతలకు ఈ చిన్నది లక్కీ హీరోయిన్. మొదటి సినిమాతోనే తెలుగమ్మాయిగా ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ అమ్మడు. ఇంతకీ ఎవరో కనిపెట్టారా. మరీ ఆమె ఎవరో కాదు.. బ్యూటీఫుల్ హీరోయిన్ ‘మృణాల్ ఠాకూర్’. ఈ పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే.. పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయిన ఈ చిన్నది తెలుగులో మొదటి సినిమాతోనే ప్రేక్షకులందరినీ తన నటనతో ఫిదా చేసింది. అయితే మృణాల మొదటిగా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది. ఇక సీరియల్స్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న  తర్వాత.. ‘ముజ్సే కుచ్ కెహ్తీ యే కమోషియా’ సినిమాతో వెండితెరపై  ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో తో పాటు మరాఠిలో పలు సినిమాలు చేస్తునే టాలీవుడ్ కు ‘సీతారామం’  సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఇక మొదటి సినిమాతోనే మృణాల్.. తన నటనతో, అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే.. తెలుగులో హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి సినిమాల్లో నటించి మంచి సక్సేస్ అందుకోవడమే కాకుండా.. ఇండస్ట్రీకి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాకుండా..యూత్ అందరికీ క్రష్ గా మారిపోయి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా (ఆగస్టు 1వతేదీన) ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు జరుపుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన  చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ మృణాల్ చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తర్నారు. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మృణాల్ ఠాకూర్ చిన్ననాటి ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap