iDreamPost
android-app
ios-app

వీడియో: ఫ్యామిలీ స్టార్ క్లైమ్యాక్స్ రివీల్ చేసిన విజయ్ దేవరకొండ..

  • Published Mar 26, 2024 | 10:17 PM Updated Updated Mar 26, 2024 | 10:17 PM

Vijay Devarakonda On Family Star Climax: విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ జంటగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని మరింత పెంచేస్తూ విజయ్ కామెంట్స్ చేశాడు.

Vijay Devarakonda On Family Star Climax: విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ జంటగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని మరింత పెంచేస్తూ విజయ్ కామెంట్స్ చేశాడు.

  • Published Mar 26, 2024 | 10:17 PMUpdated Mar 26, 2024 | 10:17 PM
వీడియో: ఫ్యామిలీ స్టార్ క్లైమ్యాక్స్ రివీల్ చేసిన విజయ్ దేవరకొండ..

విజయ్ దేవరకొండ– మృణాళ్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఈ మూవీపై ఫ్యాన్స్ లో మాత్రమే కాకుండా.. సినిమా లవర్స్ లో కూడా పెద్దఎత్తున అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ అన్నింటికి నెక్ట్స్ లెవల్ రెస్పాన్స్ లభిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి స్టోరీ ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఒక క్లారిటీ రావడం లేదు. తాజాగా ఈ మూవీ క్లైమ్యాక్స్ కి సంబంధించి విజయ్ దేవరకొండ కొన్ని లీక్స్ ఇచ్చాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండ సినిమాలు కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. కానీ, ఫ్యామిలీ స్టోరీల విషయానికి వచ్చేసరికి ఈ రౌడీ హీరో సెలక్షన్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతూ ఉంటారు. కానీ, ఈసారి కాస్త డిఫరెంట్ ఫ్యామిలీ కథ ఎంచుకున్నాడు అనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ చూస్తే అలాంటి భావన అయితే కలుగుతుంది. ఎందుకంటే అప్పటివరకు కామ్ గా ఒక మంచి మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించే విజయ్ ఒక్కసారిగా వైలెంట్ అయిపోతూ ఉంటాడు. అయితే ఈ మూవీ స్టోరీ పరంగా మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. మార్చి 28న ట్రైలర్ విడుదల తర్వాత అందరికీ ఒక ఐడియా వస్తుంది.

అంతకంటే ముందే విజయ్ దేవరకొండ స్వయంగా ఈ మూవీ క్లైమ్యాక్స్ గురించి లీకులు ఇచ్చేశాడు. ఈ లీకులు విన్న తర్వాత ఫ్యామిలీ స్టార్ కథపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సీరియల్ ఆర్టిస్టులు అందరూ కలిసి విజయ్ దేవరకొండని సర్ ప్రైజ్ చేశారు. అందులో ఆర్టిస్ట్ నవీన కూడా ఉంది. ఆమె తన ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్లింది. చిన్నవాడు విజయ్ దేవరకొండ ఫ్యాన్. ఎప్పుడూ లైగర్ సినిమా చూస్తూ ఉంటాడని నవీన చెప్పింది. లైగర్ సినిమా చూడటానికి వైలెన్స్ కారణం అని చెప్తారు. అప్పుడు విజయ్ దేవరకొండ మరి.. ఫ్యామిలీ స్టార్ సినిమా చూడవా అని అడుగుతాడు.

ఫ్యామిలీ స్టార్ లో కూడా వైలెన్స్ ఉండాల్సిందేనా అని విజయ్ క్వశ్చన్ చేస్తాడు. అలాగే ఫ్యామిలీ స్టార్ సినిమా క్లైమ్యాక్స్ గురించి కామెంట్స్ చేశాడు. ఈ మూవీ కూడా నీకు నచ్చుతుందిలే. క్లైమ్యాక్స్ ఫుల్ వైలెన్స్.. రక్తపాతమే అంటూ విజయ్ దేవరకొండ లీక్ చేశాడు. ఇంకేముంది ఈ మాట విన్న తర్వాత అభిమానులు అంతా సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ కచ్చితంగా ఫ్యామిలీ స్టార్ లో కొత్తగా రాబోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. విజయ్ దేవరకొండ ఇచ్చిన లీకులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio