iDreamPost
android-app
ios-app

బాడీపార్ట్స్ జూమ్‌ చేసి ట్రోల్‌ చేస్తున్నారు.. మృణాల్‌ ఠాకూర్‌ ఫైర్‌!

  • Published Mar 21, 2024 | 4:33 PM Updated Updated Mar 21, 2024 | 4:33 PM

Mrunal Thakur: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేకమైన ఈమేజ్ ను సొంతం చేసుకుంది మృణాలు. కాగా, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ మంచి ఫ్యాన్ పాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో ఎదురైన చేదు అనుభవాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మృణాలు చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Mrunal Thakur: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేకమైన ఈమేజ్ ను సొంతం చేసుకుంది మృణాలు. కాగా, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ మంచి ఫ్యాన్ పాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో ఎదురైన చేదు అనుభవాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మృణాలు చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published Mar 21, 2024 | 4:33 PMUpdated Mar 21, 2024 | 4:33 PM
బాడీపార్ట్స్ జూమ్‌ చేసి ట్రోల్‌ చేస్తున్నారు.. మృణాల్‌ ఠాకూర్‌ ఫైర్‌!

మృణాల్ ఠాకూర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పేరు బాగా వినిపిస్తుంది. తెలుగులో ఇప్పటి వరకు ఈ భామ చేసినవి రేండు సినిమాలే అయిన స్టార్ ఈమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమాల విషయంలో అచి తూచి అడుగులు వేస్తునే బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్ లు గా రాణిస్తుంది. అయితే పేరుకే బాలీవుడ్ బ్యూటీ అయిన మృణాలు.. టాలీవుడ్ లో మాత్రం ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఎంత ముద్దుగా తన అద్భుతమైన నటనతో అలరిస్తూ వస్తున్న మృణాలు తాజాగా సోషల్ మీడియాలో తనకు ఎదరురైన చేదు అనుభవాలకు ఫైర్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలేం జరిగిదంటే..

టాలీవుడ్ లో సీతగా పరిచయమైన మృణాల్ ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. అలాగే మొదటి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. అయితే సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ.. సక్సెస్ లను అందుకుంటున్న మృణాలకు గతంలో సోషల్ మీడియాలో మాత్రం కొన్ని చేదు సంఘటనలు ఎదురైయ్యాయి. అయితే ఈ విషయాన్ని ఆమె తాజాగా ఓ ఈవెంట్ లోని వెల్లడించింది. అందులో మృణాలు మాట్లాడుతూ.. ‘కొంతమంది హీరోయిన్లను చాలామంది ఒక వస్తువులా చూస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా.. హీరోయిన్ల ఫోటోలకు సంబంధించి నిర్దిష్ట భాగాలపై ఫోకస్‌ చేసి, వాటిని జూమ్‌ చేసి మరి కామెంట్లు చేస్తున్నారు. ఇక అంతటితో ఆగకుండా ఆ ఫోటోలను రకరకాలుగా మార్చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని మృణాలు వాపోయింది’. అయితే ఈ విషయంలో తాను కూడా బాధితరాలునే అని చెప్పకనే చెప్పేసింది. అయితే ఇవన్నీ తమకు ఎంతో బాధ కలిగిస్తాయని చెప్పుకొచ్చింది మృణాలు. ప్రస్తుతం మృణాలు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Mrunaal Thakur

ఎందుకంటే.. గతంలోనూ ఆమె బాడీ షేమింగ్‌ ట్రోల్స్ పై రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. తాను అస్సలు సెక్సీగా ఉండనని, పల్లెటూరి పిల్ల అని, బరువు తగ్గమని సలహాలిస్తుంటారని తెలిపింది. ఇలాంటి చాలా బాడీ షేమింగ్‌ కామెంట్లని, ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నట్టు మృణాల్‌ వెల్లడించింది. ఇక మృణాల్ ఠాకూర్ ఎన్నో స్ట్రగుల్‌ పడి ఈ స్థాయికి వచ్చింది. అలాగే డాక్టర్ కావాలనుకున్న మృణాలు కాస్త యాక్టర్‌ గా మారిన సంగతి తెలిసిందే. కాగా, మృణాలు ఒక టీవీ నటిగా తన కెరీర్‌ని ప్రారంభించింది. అలా అక్కడ కొనసాగడం చాలా కష్టంగా మారింది. అసలు కెరీర్‌ పరంగా మృణాల్ కు అక్కడ గ్రోత్‌ లేదు. పైగా సినిమా అవకాశాలు ఇచ్చే వారు కాదట. ఎందుకంటే.. తాను టీవీ నటి అని సినిమాలకు పనికి రాదని అనే వారట. అలా ఆఫర్లు లేక చాలా కుంగిపోయినట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది మృణాల్‌. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఒక ఆఫర్‌ వచ్చిందని, ఆ తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న ఆఫర్ల నుంచి పెద్ద ఆఫర్లు వచ్చినట్టు తెలిపింది.

ఇక ప్రస్తుతం ఈ భామ తెలుగులో బిజీ హీరోయిన్‌ అయిపోయింది. ఇటీవలే హయ్ నాన్న తో మంచి సక్సెస్ అందుకున్న మృణాలు.. తాజాగా విజయ్‌ దేవరకొండతో `ఫ్యామిలీ స్టార్‌` చిత్రంలో నటిస్తుంది. కాగా, ఈ సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. దీంతో పాటు మృణాలు ప్రభాస్ కల్కి2898ఏడీ`లో ఓ గెస్ట్ రోల్‌ చేస్తుందట. మరి, వరుస సినిమాలతో అలరిస్తున్న మృణాలు తాజాగా చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom