iDreamPost
android-app
ios-app

ఆ తెలుగు సినిమాలో నటించాక చాలా బాధగా అనిపించింది: మృణాల్

  • Published Apr 13, 2024 | 1:56 PM Updated Updated Apr 13, 2024 | 1:56 PM

టాలీవుడ్ బ్యూటీ క్వీన్ మృణాల్ ఠాకుర్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ అమ్మాడు పేరు జోరుగా వినిపిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన ఫస్ట్ సినిమా అయిన సీతారామం చేసినప్పుడు మార్చిపోలేని కొన్ని సంఘటనలు, ఎదుర్కొన్న అనుభవాలను గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పేర్కొంది.

టాలీవుడ్ బ్యూటీ క్వీన్ మృణాల్ ఠాకుర్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ అమ్మాడు పేరు జోరుగా వినిపిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన ఫస్ట్ సినిమా అయిన సీతారామం చేసినప్పుడు మార్చిపోలేని కొన్ని సంఘటనలు, ఎదుర్కొన్న అనుభవాలను గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పేర్కొంది.

  • Published Apr 13, 2024 | 1:56 PMUpdated Apr 13, 2024 | 1:56 PM
ఆ తెలుగు సినిమాలో నటించాక చాలా బాధగా అనిపించింది: మృణాల్

సినీ పరిశ్రమలో మొదటి సినిమాతోనే స్టార్స్ గా ఎదిగిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ బ్యూటీ క్వీన్ ‘మృణాల్ ఠాకుర్’ కూడా ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అమ్మాడు పేరు బాగా వినిపిస్తోంది. అయితే ఈమె తెలుగులో ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ ను అందుకుంది. ఇక మృణాలు చేసినవి రెండు సినిమాలే అయిన తన ఆద్భుతమైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. అంతేకాకుండా.. అతి తక్కువ సమయంలో స్టార్ ఈమేజ్ ను సొంతం చేసుకుంది. కాగా, ఇటీవలే మృణాల్ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో టాక్ సొంతం చేసుకోలేకపోయింది.ఇక ఈ సినిమా మృణాల్ కు అంత సక్సెస్ ని తెచ్చిపెట్టాలేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన ఫస్ట్ సినిమాలో ఎదుర్కొన అనుభవాలను గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

టాలీవుడ్ సీతగా పరిచయమైన ‘మృణాల్ ఠాకుర్’.. ఆకర్షించే అందం,అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. అలాగే మొదటి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పటికి మృణాల్ కు సీతారామం భామగానే ఇండస్ట్రీలో పిలుస్తారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన ఫస్ట్ సినిమా సీతారామం చేసినప్పుడు తాను మార్చిపోలేని సంఘటనలను, ఎదర్కొన్న అనుభవాలను గురించి పేర్కొంది. ఈ సందర్భంగా మృణాల్ ఠాకుర్ మాట్లాడుతూ..ఇండస్ట్రీలో నా ఫ్రెండ్, మార్గదర్శి అంతా మొదటి సినిమా హీరో అయిన దల్కర్ సల్మానే. ఎందుకంటే.. సీతారామం సినిమా షూటింగ్ సమయంలో ఆయన నాకు చాలా సహకారం చేశారు. అది నేను ఎప్పటికి మార్చిపోలేను. అలాగే చాలా కష్టమైన విషయం ఏమిటంటే.. ఓ చిత్రాన్ని పూర్తి చేసి వెళ్తున్నప్పుడు గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. అసలు ఒక సినిమాలో పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోతాం. మరి అలా నటించిందే సీతారామం లోని సీతామహాలక్ష్మీ పాత్ర. ఈ పాత్ర నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. అని మృణాల్ చెప్పుకొచ్చింది. మరి, ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Mrunal thakur

ఇక తెలుగులో మృణాల్ ఠాకుర్ ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లో ఒకే తరహా రిచ్ కిడ్ పాత్రలనే చేసింది. అయితే హిందీలో మాత్రం గ్లామరెస్ రోల్స్ చేస్తుంది. కాగా, తెలుగులోపూ ఈమెకు అలాంటి పాత్రల్లో ఎవరైనా అవకాశం ఇస్తే, కచ్చితంగా మృణాలు చేయడానికి రెడీగా ఉందిి. కానీ, దర్శకనిర్మాతలు మాత్రం ఇంకా ఆమెను సీతారామం బ్యూటీగానే చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మరి ఏ కొత్త ప్రాజెక్ట్ మృణాలు ఒప్పుకోలేదు. కాగా, కోలీవుడ్ త్వరలో మృణాల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి, మృణాల్ తన మొదటి సినిమా పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss