iDreamPost
android-app
ios-app

Mrunal Thakur: ఏడు నెలల క్రితమే బ్రేకప్.. అంతకు ముందే ఇంకోటి! మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

  • Published Sep 15, 2024 | 4:02 PM Updated Updated Sep 15, 2024 | 4:02 PM

Mrunal Thakur breakup: స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తనకు ఏడు నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని చెప్పి.. అందరిని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

Mrunal Thakur breakup: స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తనకు ఏడు నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని చెప్పి.. అందరిని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 15, 2024 | 4:02 PMUpdated Sep 15, 2024 | 4:02 PM
Mrunal Thakur: ఏడు నెలల క్రితమే బ్రేకప్.. అంతకు ముందే ఇంకోటి! మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

ప్రేమకు వయసుతో పన్లేదు.. పైగా అది ఎప్పుడు, ఎవరి మీద పుడుతుందో కూడా తెలీదు. అయితే ఇందుకు సాధారణ వ్యక్తులే కాదు.. సెలబ్రిటీలు కూడా అతీతులు కాదు. వారికి సైతం లవ్ స్టోరీలు ఉంటాయి, బ్రేకప్ స్టోరీస్ సైతం ఉంటాయి. అయితే కొంత మంది మాత్రం తమ బ్రేకప్ స్టోరీస్ ను బయటకి చెప్పుకోరు. మరికొందరు మాత్రం నిరభ్యంతరంగా చెప్తుంటారు. తాజాగా  స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తనకు ఏడు నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని చెప్పి.. అందరిని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. తన బ్రేకప్ లవ్ స్టోరీస్ ను వెల్లడించింది.

మృణాల్ ఠాకూర్.. ‘సీతారామం’ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయింది. సీతగా కుర్రాళ్ల గుండెల్లో నిలిచిపోయింది. ఇక ఆ చిత్రం సాధించిన విజయంతో వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఈ విషయాలు కాసేపు పక్కనపెడితే.. లేటెస్ట్ గా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తనకు ఏడు నెలల క్రితమే బ్రేకప్  జరిగిందని, అయినా పెద్దగా బాధపడట్లేదని చెప్పుకొచ్చింది. ఓ పాడ్ కాస్ట్ లో తన లవ్ స్టోరీ, బ్రేకప్  విషయాలు చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.

“మనకు సూట్ అయ్యే వ్యక్తి మన జీవితంలోకి వచ్చే వరకు.. వచ్చి, వెళ్లిపోయే వాళ్లు వెళ్తూనే ఉంటారు. మీకు ఎవరు సెట్ అవుతారో మీకే తెలుస్తుంది. ఇక నా లైఫ్ లో గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేశా. అయితే సినీ నటితో అతడికి రిలేషన్ ఎందుకో నచ్చలేదు. పద్ధతిగల కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. దాంతో ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నాం. అంతెందుకు ఏడు నెలల క్రితం కూడా నాకు బ్రేకప్ అయ్యింది. ఇక నేను చేసుకోబోయేవాడికి లుక్స్ లేకపోయినా పర్వాలేదు, మంచి గుణముండాలి. ఇక ఇప్పటి వరకు నా లైఫ్ లో బ్రేకప్స్ జరిగాయి. కానీ మరీ బాధపడేంతగా ఏం జరగలేదు” అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన ఈ కామెంట్స్ పరిశ్రమలో వైరల్ గా మారాయి. కాగా.. సీతారామం మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటించింది. ఇక తాజాగా క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా సైమా 2024 అవార్డును అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది. మరి మృణాల్ బ్రేకప్ స్టోరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio