iDreamPost
android-app
ios-app

Mrunal Thakur: కల్కి’లో తన పాత్రపై మృణాల్ ఠాకూర్ రియాక్షన్

  • Published Jun 29, 2024 | 11:57 AM Updated Updated Jun 29, 2024 | 11:57 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్ తో పాటు మంచి కలెక్షన్న్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో చాలామంది అతిథి స్టార్స్ అతిథి పాత్రల్లో నటించారు. కాగా, అందులో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. అయితే ఆ సినిమాలో ఎందుకు నటించరంటూ తనకు ఎదురవుతున్న ప్రశ్నలకు మృణాల్ తాజాగా రియాక్ట్ అయింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్ తో పాటు మంచి కలెక్షన్న్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో చాలామంది అతిథి స్టార్స్ అతిథి పాత్రల్లో నటించారు. కాగా, అందులో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. అయితే ఆ సినిమాలో ఎందుకు నటించరంటూ తనకు ఎదురవుతున్న ప్రశ్నలకు మృణాల్ తాజాగా రియాక్ట్ అయింది.

  • Published Jun 29, 2024 | 11:57 AMUpdated Jun 29, 2024 | 11:57 AM
Mrunal Thakur: కల్కి’లో తన పాత్రపై మృణాల్ ఠాకూర్ రియాక్షన్

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషనల్ భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఇక ఈ మూవీతో మరోసారి తెలుగోడి సత్తా అందరికీ చాటి చెప్పేలా చేసింది.ఇక మైథాలజీని సైన్స్ ఫిక్షన్ తో ముడిపెడుతూ నాగీ రూపొందించిన ఈ సినిమాకు అటూ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియాన్స్ కూడా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీ విడుదలైన నుంచే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. అంతేకాకుండా.. థియేటర్ల్ కూడా హాస్ ఫుల్ గా నిండిపోతున్నాయి. అలాగే కల్కి సినిమాకు సౌత్ ఇండియాతో పాటు నార్త్ లో కూడా వచ్చిన రెస్పాన్స్ మాములుగా లేదు. పైగా ఈ చిత్రంలో కనిపించిన కేమియోలు కూడా ఆడియన్స్‌ చేత విజిల్స్ వేయించాయి.

ఇకపోతే ఈ సినిమాలో అమితా బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, అన్నాబెన్, శోభన వంటి స్టార్లు నటించిన సంగతి తెలిసిందే.అయితే వారితో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, ఆర్జీవీ, అనుదీప్, ఫరియా అద్బుల్లా ఇలా పలువురు స్టార్లు అతిథి పాత్రల్లో మెరిశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరిసిన మృణాల్ కు ఆ సినిమాలో ఎందుకు నటించిందనే ప్రశ్నులు ఎదురవ్వడంతో..  తాజాగా  మృణాల్ ఈ విషయం పై రియాక్ట్ అయ్యారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా వరల్డ్ వైడ్ గా విడుదలైన కల్కి సినిమాలో చాలామంది స్టార్స్ అతిథి పాతల్లో మెరిసిన విషయం తెలిసిందే. ఇక మృణాల్ కూడా  చిన్న పాత్రలో మెరిసి ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ క్రమంలోనే  మృణాల్ కు ఆమె ఫ్యాన్స్ అంత చిన్న పాత్రలో ఎందుకు చేశారంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు మృణాల్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ.. ‘నిజానికి కల్కిలో కేమియో చేయాలని మూవీ టీమ్ నన్ను సంప్రదించినప్పుడు నేను ఒక్క ముక్క కూడా వారిని అడగలేదు. అలాగే సినిమా కథ గురించి కానీ నా పాత్ర గురించి కానీ ఏం అడగకుండానే ఓకే చెప్పాను.

ఎందుకంటే..కల్కి సినిమా రిలీజ్ అయ్యాక సంచలనం అవుతుందని నాకు ముందే తెలుసు. ఈ కారణంతోనే ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’ అంటూ మృణాల్ చెప్పారు. ఇక ఈ చిత్రంలో మృణాలో దివ్య అనే పాత్రలో నటించారు. కాగా, ఈ క్యారెక్టర్ సినిమా తొలి పది నిమిషాల్లోనే వస్తుంది. ఇకపోతే కల్కి సినిమా తొలిరేజే ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లు సాధించింది. మరి, ఈ వీకెండ్ లో కల్కి భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. మరి, కల్కి సినిమాలో మృణాల్ తాను ఎందుకు నటించనో వివరణ ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss