iDreamPost
android-app
ios-app

ఆ సీన్స్‌లో అస్సలు నటించకపోవడానికి కారణం ఇదే.. మృణాల్

  • Published Apr 28, 2024 | 4:19 PM Updated Updated Apr 28, 2024 | 4:19 PM

Mrunal Thakur: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్ జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ అందాల ముద్దుగుమ్మ చేసింది మూడు సినిమాలే అయిన తనదైన మార్క్ ను వేసుకుంది. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న మృణాల్ తాజాగా తాను అలాంటి సీన్స్ లో అస్సలు నటించనంటూ కుండబద్దల కొడుతూ చెప్పేసింది. అయితే కారణం ఇదేనంట..

Mrunal Thakur: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్ జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ అందాల ముద్దుగుమ్మ చేసింది మూడు సినిమాలే అయిన తనదైన మార్క్ ను వేసుకుంది. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న మృణాల్ తాజాగా తాను అలాంటి సీన్స్ లో అస్సలు నటించనంటూ కుండబద్దల కొడుతూ చెప్పేసింది. అయితే కారణం ఇదేనంట..

  • Published Apr 28, 2024 | 4:19 PMUpdated Apr 28, 2024 | 4:19 PM
ఆ సీన్స్‌లో అస్సలు నటించకపోవడానికి కారణం ఇదే.. మృణాల్

మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఏ నోట విన్నా ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ అమ్మాడు చేసినవి రెండు సినిమాలే అయిన స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంది.ఇక ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది మృణాల్. అయితే పేరుకు బాలీవుడ్ హీరోయిన్ అయిన మృణాల్ టాలీవుడ్ లో మాత్రం.. తొలి సినిమాతోనే మంచి ఫ్యాన్ పాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే.. కథల ఎంపికల విషయంలో మృణాల్ ఆచి తూచి అడుగులేస్తూ.. మంచి విజయాలను అందుకుంటుంది.అయితే తాజాగా ఈ బ్యూటీ అలాంటి సీన్స్ లో అస్సలు నటించనంటూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కారణమేమిటంటే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్ జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ అందాల ముద్దుగుమ్మ చేసింది మూడు సినిమాలే అయిన తనదైన మార్క్ ను వేసుకుంది.  ఇక బాలీవుడ్ కు చెందిన ఈ బ్యూటీ.. కబీర్ సింగ్, సూపర్ 30లాంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ సీతా రామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే ఈ సినిమాను హనురాఘవాపుడి దర్శకత్వం వహించారు. ఇకపోతే తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నమృణాల్ తన అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ క్రమంలోనే వరుస ఆఫర్స్ ను అందుకున్ మృణాల్ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించి మంచి విజయం అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మృణాల్ ఠాకూర్ అలాంటి సీన్స్ లో అస్సలు నటించనంటూ కుండబద్దలు కొడుతూ చెప్పేసింది.

అయితే ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ..   రొమాంటిక్ సీన్స్ లో నటించడం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.  ‘తాను కిస్సింగ్ సీన్స్, బెడ్ రూమ్ సీన్లలో నటించడానికి వెనకబడతనని, పైగా అలాంటి సీన్స్ లో నటించమంటే నో చెప్తా అని అంటుంద. ఇక ఇంటెన్స్, కిస్సింగ్ సీన్స్ లో నటించడం నాకు ఇష్టం లేదు. పైగా నా తల్లిదండ్రులు కూడా అందుకు అనుమతించారు అని మృణాల్ తెలిపింది. అయితే ముద్దుల సీన్ కారణంగా మృణాల్ ఠాకూర్ చాలా ఆఫర్లను మిస్ చేసుకున్నని, ఇప్పటి వరకు తాను నటించిన సినిమాల్లో ఏ దర్శకుడు తనను ముద్దు సీన్స్ లో నటించాలసిందే అని చెప్పలేదు’ అని మృణాల్  తెలిపింది. మరి, మృణాల్ సినిమాల విషయంలో చేసిన ఆసక్తికర కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş